మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 326జీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్

Posted By:

ఇండియన్ మార్కెట్లో తన డిజైర్ 326జీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌టీసీ విడుదల చేసింది. రూ.9,590 ధర ట్యాగ్‌తో ఫోన్‌ మార్కెట్లో లభ్యమవుతోంది. స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

(చదవండి: ఒత్తిడి పెరిగితే పేలిపోతాయా..?)

 మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 326జీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్

4.5 అంగుళాల FWVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 854×480పిక్సల్స్), ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

(చదవండి: రకరకాల వాదనలు.. ఏవి నిజాలు..?)

 మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్ 326జీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్

కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్స్, 3జీ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్), వైట్ బిర్చ్ ఇంకా బ్లాక్ ఆనియక్స్ కలర్ వేరియంట్‌‍లలో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసిన వారు హంగామా.కామ్ నుంచి రూ.5,000 విలువ చేసే మ్యూజిక్ ఇంకా వీడియోలను మూడు నెలల పాటు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

English summary
HTC Desire 326G Dual SIM: Yet Another Mid-Ranger at Rs 9,590. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot