రూ.12,999కే ఇంటెక్స్ 3జీబి ర్యామ్ ఫోన్

Posted By:

భారత దేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ 3జీబి ర్యామ్ సామర్థ్యంతో కూడిన శక్తివంతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ‘Aqua ACE' పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దొరకుతుంది. ధర రూ.12,999.

Read More : హై సెక్యూరిటీ ఆండ్రాయిడ్ ఫోన్ ‘Blackphone 2'

అన్‌లాక్ చేయకుండానే కెమెరా, మ్యూజిక్, ఫైల్స్ వంటి యాప్స్‌ను యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా స్మార్ట్ వేక్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను ఈ ఫోన్‌‌లో నిక్షిప్తం చేసారు. స్మార్ట్ మోషన్ పేరుతో మరో ఫీచర్‌ను ఫోన్‌లో పొందుపరిచారు. ఈ ఫీచర్ ద్వారా ఫోన్‌ను టచ్ చేయకుండానే కాల్స్ డయల్ చేయటంతో పాటు రిసీవ్ కూడా చేసుకోవచ్చు.

Read More :  OnePlus నుంచి తక్కువ ధర ఫోన్!

క్యాస్ట్ స్ర్కీన్ పేరుతో ఇన్‌స్టాల్ చేసిన మరో ఫీచర్ యూజర్లకు పెద్ద స్ర్కీన్ అనుభూతులను చేరువచేస్తుంది. ఇంటెక్స్ Aqua ACE స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో,

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం

3జీబి డీడీఆర్3 ర్యామ్

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

1.3గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64 బిట్ ప్రాసెసర్, మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి డీడీఆర్3 ర్యామ్,

కెమెరా స్పెక్స్

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

స్టోరేజ్

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

6జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

బ్యాటరీ

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

స్ర్కీన్ ప్రొటెక్షన్

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

కనెక్టువిటీ ఫీచర్లు

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్‌తో వచ్చే ప్రీలోడెడ్ యాప్స్

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

యూట్యూబ్, ప్లే స్టోర్, ప్లే న్యూస్ స్టాండ్, ప్లే మ్యూజిక్, ప్లే మూవీస్ & టీవీ, ప్లే గేమ్స్, ప్లే బుక్స్, ఫోటోస్, మ్యాప్స్, కీప్, హ్యాంగ్ అవుట్స్, జీమెయిల్, ఎఫ్ఎమ్ రేడియో, డ్రైవ్, ఈమెయిల్, క్రోమ్.

సంవత్సరం స్ర్కీన్ బ్రేకేజ్ వారంటీ

ఇంటెక్స్ ఆక్వా ఏస్@రూ.12,999

బ్లాక్ అండ్ వైట్ వేరియంట్ లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. సంవత్సరం స్ర్కీన్ బ్రేకేజ్ వారంటీ, కాంప్లిమెంటరీ బ్యాక్ ప్యాక్ అలానే sensor-based ఫ్లిప్ కవర్ ను ఈ ఫోన్ కొనుగోలు ఇంటెక్స్ అందిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Intex Aqua Ace with 3GB RAM, Quad-Core CPU Launched at Rs 12,999. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot