ఐటెల్ 4జీ ఫోన్లు వచ్చేశాయ్ !

Written By:

ఐటెల్ మొబైల్ మార్కెట్లోకి కొత్త రకం 4జీ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. రూ.5,840కి విష్ ఏ41, రూ.5,390కి విష్ ఏ21 పేరిట ఈ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

జియో సరికొత్త ప్లాన్స్‌ను వదిలింది , 100 శాతం క్యాష్‌బ్యాక్

ఐటెల్ 4జీ ఫోన్లు వచ్చేశాయ్ !

4జీ పోర్ట్ ఫోలియోను, కేటరింగ్ ను మరింత బలోపేతం చేయడానికి కంపెనీ ఈ ఫోన్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.3 జీహెచ్‌జెడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 32జీబీ వరకు విస్తరణ మెమరీతో ఈ ఏ41 ఫోన్ ను కంపెనీ రూపొందించింది.

అమెజాన్ భారీ ఆఫర్ల పండగ, రెడీనా..

ఐటెల్ 4జీ ఫోన్లు వచ్చేశాయ్ !

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ, 5ఎంపీ ఆటోఫోకస్ రియర్, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఈ ఫోన్ కు ఉన్నాయి. విష్ ఏ21 ఫోన్ కి కూడా ఇదేమాదిరి ఫీచర్లు కలిగి ఉన్నాయి.

ధన్ ధనా ధన్ ఆఫర్‌కు క్లీన్ చిట్, మీకు తెలియని విషయాలు ఇవే !

ఐటెల్ 4జీ ఫోన్లు వచ్చేశాయ్ !

చైనాకు చెందిన ఈ ట్రాన్సిషన్ హోల్డింగ్స్ మన దేశంతో పాటు చైనా, ఆఫ్రికా వంటి 46 దేశాల్లో ఐటెల్ బ్రాండ్ తో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తోంది. ఇప్పటివరకు 120 మిలియన్ ఫోన్లను ఈ కంపెనీ విక్రయించింది.

English summary
itel Mobile launches 'Wish A21' at Rs 5,390 read more aat gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot