ఐటెల్ 4జీ ఫోన్ రూ. 5,840కే !

Written By:

చైనీస్ మొబైల్ దిగ్గజం ఐటెల్ తన సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. విష్ ఎ41 పేరుతో ఈ మొబైల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.5,840 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.
ఈ ఫోన్ లో మల్టీ అకౌంట్ రన్ చేయవచ్చు.

సోనీ 4జీబి ర్యామ్ మొబైల్‌ని దించుతోంది

ఐటెల్ 4జీ ఫోన్ రూ. 5,840కే !

ఒకేసారి రెండు డిఫరెంట్ అకౌంట్లను లాగిన్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఫోన్ లో ఉన్న స్మార్ట్ కీ ద్వారా వాట్సప్, ఫేస్ బుక్ రెండు ఒకేసారి ఒపెన్ చేయవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే 5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఉంది.

జియో ధరలతో పెద్ద ప్రమాదమే పొంచి ఉంది !

ఐటెల్ 4జీ ఫోన్ రూ. 5,840కే !

ర్యామ్ విషయానికొస్తే 1 జీబీ ర్యామ్ తో పాటు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్ సపోర్ట్. కెమెరా విషయానికొస్తే 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా తో పాటు2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. 4జీ వీవోఎల్‌టీఈ, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
itel Wish A41 smartphone with 4G VoLTE launched for Rs 5,480: Specifications, features read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot