భారత్‌లోకి చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు!

Posted By:

మొన్న జోపో.. నిన్న యూఎమ్ఐ.. నేడు కోన్కా. ఇలా చైనా హ్యాండ్‌సెట్ వెండర్లు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి క్యూ కడతున్నారు. తాజాగా భారత గడ్డపై కాలుమోపిన కోన్కా కంపెనీ రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. వీటిలో మొదటిది ఎక్స్‌పోజ్ 960, ఎక్స్‌పోజ్ 970. మాక్ మొబిలిటీ సంస్థ ఈ ఫోన్‌లను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తుంది. స్పెసిఫికేషన్‌లు....

సామ్‌సంగ్ చరిత్ర (ఉప్పుచేపలతో మొదలై...)

ఎక్స్‌పోజ్ 960:

4.3 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్), ఐపీఎస్ డిస్‌ప్లే టెక్నాలజీ, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, 1700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.13,999.

బ్లాక్‌బెర్రీ కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జడ్10' పై టాప్5 ఆన్‌లైన్ డీల్స్

ఎక్స్‌పోజ్ 970:

4.5 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్), ఐపీఎస్ డిస్‌ప్లే టెక్నాలజీ, 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్‌రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత, 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్, జీపీఎస్, 1750 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.14,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot