శాంసంగ్ గెలాక్సీ ఎస్7 వీడియో లీకయింది

Written By:

శాంసంగ్ తదుపరి తరం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్7,ఎస్ 7 హెడ్జ్ ఫోన్లు త్వరలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో తొలిసారిగా ప్రజల ముందుకు రానుండగా ఇండోనేషియాలో సంస్థ బ్రాంచ్ పొరపాటున ఈ ఫోన్ ప్రోమో వీడియోను విడుదల చేసింది. గెలాక్సీ ఎస్6 లాగానే కనిపిస్తున్న ఫోన్ వాటర్ రిసెస్టింట్ తో పాటు వైర్ లెస్ చార్జింగ్ కు మద్దతిస్తుందని తెలుస్తోంది.

Read more: శాంసంగ్ నుంచి తక్కువధరకే 4జీ స్మార్ట్‌ఫోన్లు

శాంసంగ్ గెలాక్సీ ఎస్7 వీడియో లీకయింది

ఈ ఫోన్ పై వచ్చిన లీక్ లను బట్టి తక్కువ బరువు మరింత మెరుగైన కెమెరా ఉంటుందని తెలుస్తోంది. సరికొత్త శాంసంగ్ ఎక్సీనాస్ 8990 ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబి రామ్ ,32 జీబి మెమొరీ సామర్థ్యం ,5. 1 అంగుళాల తెర,1140/25560 పిక్సెల్ రిజల్యూషన్ స్క్రీన్ సూపర్ అమోలోడ్ ప్యానల్స్ ఉంటాయని తెలుస్తోంది.

Read more: రూ.500కే స్మార్ట్‌ఫోన్, రేపే విడుదల

ఎస్ 6లో 16 మెగా పిక్సెల్ కెమెరా ఉండగా ఎస్ 7 వేరియంట్ లో 12 మెగా ఫిక్సల్ కెమెరా ఉంటుందని సమాచారం. అయినప్పటికీ మెరుగైన పిక్షర్ క్వాలిటీ తక్కువ లైటింగ్ లో మరింత స్పష్టమైన చిత్రాలు దీని సొంతమని కూడా తెలుస్తోంది. ఇక పోతే శాంసంగ్ టైజన్ సాఫ్టవేర్‌ని సొంతంగా రూపొందించే పనిలో ఉందని తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలను ఓ సారి చూద్దాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రొసాఫ్ట్,బ్లాక్ బెర్రి లాంటి కంపెనీలకు ధీటుగా శ్యాంసంగ్

మైక్రొసాఫ్ట్,బ్లాక్ బెర్రి లాంటి కంపెనీలకు ధీటుగా శ్యాంసంగ్

ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఐఓఎస్ ఫ్లాట్ ఫాంతో కిందా మీదా పడుతున్న మైక్రొసాఫ్ట్,బ్లాక్ బెర్రి లాంటి కంపెనీలకు ధీటుగా శ్యాంసంగ్ తన కొత్త ఆపరేటింగ్ సిస్ఠం టైజన్ ను ముందుకు తీసుకురానుంది.

దీనికి సంబంధించిన సమ్మిట్ ను

దీనికి సంబంధించిన సమ్మిట్ ను

దీనికి సంబంధించిన సమ్మిట్ ను బెంగుళూరులో ఘనంగా నిర్వహించింది.

టైజన్ అనేది స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాదు.

టైజన్ అనేది స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాదు.

టైజన్ అనేది స్మార్ట్ ఫోన్లకు మాత్రమే పరిమితం కాదు..ఇది లినిక్స్ బేస్ డ్ ఆపరేటింగ్ సిస్ఠం.స్మార్ట్ వాచీలు,కార్లు,టీవీలు ,రిప్రీజిరేటర్లు మొదలగు వాటికి కూడా పనిచేస్తుంది.

2012లోనే దీనిని బయటకు తెచ్చినప్పటికీ

2012లోనే దీనిని బయటకు తెచ్చినప్పటికీ

2012లోనే దీనిని బయటకు తెచ్చినప్పటికీ అది పడుతూ లేస్తూ ముందుకు వస్తోంది.

ఇక రానున్న శ్యాంసంగ్ ఫోన్ల అన్నింటిలో ఈ టైజన్ ఆపరేటింగ్ సిస్టం

ఇక రానున్న శ్యాంసంగ్ ఫోన్ల అన్నింటిలో ఈ టైజన్ ఆపరేటింగ్ సిస్టం

అయితే ఈ సారి కంపెనీ ప్రతిష్మాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతోంది. ఇక రానున్న శ్యాంసంగ్ ఫోన్ల అన్నింటిలో ఈ టైజన్ ఆపరేటింగ్ సిస్టం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.

టైజన్ ఆపరేటింగ్ సిస్టం కు సంబంధించిన వివిధ రకాల ఫోటోలు

టైజన్ ఆపరేటింగ్ సిస్టం కు సంబంధించిన వివిధ రకాల ఫోటోలు

టైజన్ ఆపరేటింగ్ సిస్టం కు సంబంధించిన వివిధ రకాల ఫోటోలు

టైజన్ ఆపరేటింగ్ సిస్టం కు సంబంధించిన వివిధ రకాల ఫోటోలు

టైజన్ ఆపరేటింగ్ సిస్టం కు సంబంధించిన వివిధ రకాల ఫోటోలు

టైజన్ ఆపరేటింగ్ సిస్టం కు సంబంధించిన వివిధ రకాల ఫోటోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Leaked teaser video shows off waterproof Galaxy S7, S7 Edge
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting