ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

Written By:

చైనా ఇంటర్నెట్,టెక్నాలజీ దిగ్గజం లీకో రెండోతరానికి చెందిన మొబైల్ మాక్స్ 2 అమ్మకాల్లో సునామినే సృష్టిస్తోంది. కేవలం ఒక్కరోజులోనే 7 లక్షల 50వేలకు పైగా సూపర్ ఫోన్లు అమ్ముడుపోయాయని కంపెనీ ప్రకటించింది. అదేవిధంగా లీమాల్.కామ్ లో దాదాపు 2 కోట్ల 30 లక్షల (23మిలియన్) రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు పేర్కొంది.లీ మాక్స్2 కేవలం 57 సెకండ్లలో అమ్ముడుపోతుండగా, లీ2 మోడల్ 8.26 నిమిషాల్లో అమ్ముడు పోతుందని కంపెనీ తెలిపింది. ఇంతలా అమ్మకాల్లో సంచలనాలు నమోదు చేస్తున్న మాక్స్ 2 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

Read more: షాకిస్తున్న చైనాలోని ఆపిల్ ఫ్యాక్టరీ చీకటి రహస్యాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

153గ్రాముల బరువు, 8.5ఎంఎం వెడల్పు, 151ఎంఎం లాంగ్, యూఎస్ బీ టైప్-సీ ఆడియో పోర్టు ఫీచర్ కంటిన్యూల్ డిజిటల్ లాస్ లెస్ ఆడియో టెక్నాలజీతో మాక్స్2 ను కంపెనీ రూపొందించింది.

ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

6జీబీ మెమరీ, అలాగే 4జీబీ మొమొరీతో పాటు మొత్తం 64జీబీ విస్తరణ మెమరీతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ 820 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో 5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే ను ఈ ఫోన్ కలిగి ఉంది.

ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

కనెక్టివిటీ ఆప్షన్లలో 802.11ఎసీ వైఫై, 4జీ ఎల్టీఈ, జీపీఎస్ లు మాక్స్ 2 ప్రత్యేకతలు.

ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

16 ఎంపీ ఎఫ్/2 వెనుక కెమెరా, దాంతో పాటు ఎల్ ఈడీ, పీడీఏఎఫ్ ప్లాస్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ కలిగిఉంది.

ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

లీకో మాక్స్ 4జీబి ధర రూ. 21,500. అలాగే 6 జిబి ధర రూ. 25, 560. ఇండియాలోకి త్వరలో వచ్చే అవకాశం ఉంది.

ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

లీ అంటే ఇండియాలో ఎందుకు అంత క్రేజ్.. 

లీ 1ఎస్.. నెంబర్ వన్!

Le 1s రూ.40,000 ఫోన్‌తో సమానమా..?

ఒక్క రోజులో 7 లక్షల 50 వేల ఫోన్లా..?

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write LeEco sells 7 5 lakh second generation superphones in one day
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot