రూ.3,335కే అమెజాన్ టాబ్లెట్!

Posted By:

ఈ-కామర్స్ వ్యాపారంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసకున్న అమెజాన్ ఈ ఏడాది చివరి నాటికి ఎంట్రీస్థాయి టాబ్లెట్ పీసీల మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. 6 అంగుళాల నిడివి గల టాబ్లెట్ కంప్యూటర్ ను అమెజాన్ 50 డాలర్లు (రూ.3,335)కే అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ద వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ‘ఫైర్ హెచ్‌డి' పేరుతో అమెజాన్ ఇప్పటికే ఓ టాబ్లెట్ పీసీని మార్కెట్లో అందిస్తోంది. ఈ పోర్టబుల్ కంప్యూటింగ్ డివైస్ ధర 99 డాలర్లు.

Read More : 2000 గంటల పాటు వీడియో గేమ్, రక్తం గడ్డకట్టి మరణించాడు

మోనో స్పీకర్‌తో రాబోతున్న ఈ సూపర్ - చీప్ టాబ్లెట్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. 8, 10 అంగుళాల వేరియంట్‌లలో సరికొత్త టాబ్లెట్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు అమెజాన్ కసరత్తులు చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వీటికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కావల్సి ఉంది.

Read More : ఇక 2 ఎంబీపీఎస్ వరకు బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్

అమెజాన్.కామ్‌లో మీరు కొనుగోలు చేసిన వస్తువును అనివార్య కారణాలు రిత్యా రిటర్న్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ ఆఫ్షన్స్ ఫాలో అవ్వండి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా మీ అమెజాన్‌ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

ముందుగా మీ అమెజాన్‌ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి

‘Your Orders' ఆప్షన్ పై క్లిక్ చేయండి

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

మీ అకౌంట్ పేజీకి సంబంధించి ఆర్డర్స్ బాక్స్ లోని ‘Your Orders' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

ఇప్పుడు మీ ఆర్డర్‌లకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ కుడివైపు పై భాగంలో కనిపించే Date డ్రాప్‌డౌన్ బాక్స్‌లో orders place in last 30 days ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే గత 30 రోజులుగా మీరు ఆర్డర్ చేసుకున్న వస్తువలకు సంబంధించి ట్రాకింగ్ హిస్టరీ ఓపెన్ అవుతుంది.

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

రిటర్న్ చేయదలుకున్న వస్తువుకు సంబంధించి వాటిలో మీరు రిటర్న్ చేయదలుకున్న వస్తువుకు సంబంధించి Available Actionsను సెలక్ట్ చేసుకుని వాటిలో ‘Return Items' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయదలచుకున్నారో తెలపవల్సి ఉంటుంది. Return Items' పేజీలో కనిపించే Reason for Return డ్రాప్ డవున్ బాక్స్ లో మీరు ఆ వస్తువును ఎందుకు రిటర్న్ చేయదలచుకున్నారో తెలపవల్సి ఉంటుంది.

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

రీఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ కావాలా అన్న విషయాన్ని మీరు నిర్ధారించుకోవల్సి ఉంటుంది మీరు రిటర్న్ చేసే వస్తువుకు సంబంధించి రీఫండ్ లేదా రీప్లేస్‌మెంట్ కావాలా అన్న విషయాన్ని మీరు నిర్ధారించుకోవల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

అమెజాన్‌లో ఆర్డర్ చేసిన వస్తువును రిటర్న్ చేయాలంటే..?

రిటర్న్ మెయిలింగ్ లేబుళ్లను ప్రింట్ తీసుకుని మీరు రీప్లేస్ చేయబోయే వస్తువుకు సంబంధించి రిటర్న్ మెయిలింగ్ లేబుళ్లను ప్రింట్ తీసుకుని. వాటిని ఆ వస్తువుకు సంబంధించిన ప్యాకేజీ లోపల బయట భాగాల్లో ఫిక్స్ చేసి సంబంధింత చిరునామాకు పోస్ట్ చేస్తే చాలు. మీరు ఆర్డర్ చేసిన వస్తువును సురిక్షితంగా రిటర్న్ చేసినట్లే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Amazon to release a $50 tablet this year. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting