4,990కే లెనోవో 4జీ, వేడెక్కిన మార్కెట్
4జీ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో వ్యూహాత్మక ఎత్తుగడలతో దూసుకుపోతున్న అంతర్జాతీయ బ్రాండ్ లెనోవో మరో సంచలనానికి తెరలేపుతూ రూ.5,000 ధర రేంజ్‌లో అత్యంత చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. లెనోవో ‘ఏ2010' పేరుతో విడుదలైన ఈ 4జీ ఎల్టీఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఈ ఫోన్‌లకు సంబంధించిన మొదటి ఫ్లాష్‌సేల్ సెప్టంబర్ 3న జరుగనుంది. ఈ ఫ్లాష్ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ప్రారంభమైంది.
Read More : యూట్యూబ్ కాసుల వర్షం
లెనోవో ‘ఏ2010'స్పెసిఫికేషన్‌లు
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4.5 అంగుళాల FWVGA డిస్ ప్లే (రిసల్యూషన్ 854×480పిక్సల్స్), 1గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6735 క్వాడ్-కోర్ 64 బిట్ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ప్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, బ్లూటూత్), 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4జీ నెట్‌వర్క్ పై 8.5 గంటల టాక్‌టైమ్, స్టాండ్‌బై టైమ్ 12 రోజులు).
Read More : భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్'

లెనోవో ‘ఏ2010' 4జీ స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Click it and Unblock the Notifications