యూట్యూబ్ కాసుల వర్షం

|

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక డబ్బులు సంపాదించేందుకు బోలెడన్ని ఆన్లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చేసాయి. వాటిలో యూట్యూబ్ ఒకటి. మీకు ఎక్కువ మంది ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే యూట్యూబ్ వీడియోల ద్వారా మీ సంపాదనను వేగవంతంగా పెంచుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా మీరు కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే, ఈ గైడ్‌ఫాలో అవ్వండి...

Read More: గూగుల్ గుట్టు విప్పేసింది

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

ముందుగా మీ యూట్యూబ్ ఛానల్‌ను సెటప్ చేసుకోండి. ప్రతి యూట్యూబ్ అకౌంట్‌కు ఒక చానల్ అటాచ్ అయి ఉంటుంది. యూట్యూబ్ అకౌంట్ కూడా గూగుల్ అకౌంట్ లాంటిదే. మీరు యూట్యూబ్ అకౌంట్ ను క్రియేట్ చేయటం ద్వారా అన్ని గూగుల్ ప్రొడొక్ట్స్ లోకి మీకు యాక్సిస్ లభిస్తుంది.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన తరువాత మీ ఛానల్‌ను సులువుగా గుర్తించేందుకు ‘కీవర్డ్స్' (keywords)ను జత చేయండి. మీరిచ్చే keywords కంటెంట్‌కు సూట్ అయ్యేవిగా ఉండాలి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన యూజర్ నేమ్ చాలా సింపుల్‌గా అదే సమయంలో సలువుగా గుర్తుంచుకునే విధంగా ఉండేలా చూసుకోండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ అకౌంట్‌లో హైక్వాలిటీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయటం ప్రారంభించండి. 

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీరిచ్చే కంటెంట్ కొత్దదిగాను అదే సమయంలో ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోల చిత్రీకరణలో భాగంగా క్వాలిటీ కెమెరాలను వాడండి. కంటెంట్‌కు హైక్వాలిటీ ఎడిటింగ్ ఇంటా టెక్నిక్‌లను జోడించి మీ ఆడియన్స్‌ను ఆకట్టుకోండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయటం వల్ల మీ ఆడియన్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కంటెంట్ అప్‌లోడ్‌లో భాగంగా ఓ షెడ్యుల్‌ను ఫాలో అవ్వండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

వీడియోకు తగట్టుగా కీవర్డ్స్‌ను ట్యాగ్ చేయండి. ఇదే సమయంలో ఆ వీడియోకు సంబంధించి ఆకట్టుకునే వివరణను వీడియో క్రింద పోస్ట్ చేయండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే క్రమంలో monetizationను ఏనేబుల్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ వీడియాలలో యూట్యూబ్ వాణిజ్య ప్రకటనలను ప్లేస్ చేస్తుంది. ఇలా చేయాలంటే మీ వీడియోలలో ఏ విధమైన copyrighted కంటెంట్ ఉండకూడదు.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ యూట్యూబ్ చానల్ అకౌంట్ పేరుతో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో మీ వయసు 18 సంవత్సరాలకు మించి ఉండాలి. అలానే వాడుకులో ఉన్న మెయిల్ అడ్రస్‌‌తో కూడిన పేపాల్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. యాడియన్స్ మీ వీడియోల పై ఏర్పాటు చేసిన యాడ్‌లసు క్లిక్ చేయటం ద్వారా లేదా చూడటం ద్వారా కొంత మొత్తం డబ్బు మీ అకౌంట్‌లో యాడ్ అవుతుంటుంది.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ ఛానెల్ మోనూలోని గూగుల్ ఆనాలిటిక్స్‌లోకి వెళ్లి మీ కంటెంట్ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఫలితాలను మరింతగా మెరుగుపరుచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలను సెట్ చేసుకోండి.

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటం ఏలా..?

మీ వీడియోలను కేవలం యూట్యూబ్‌లో మాత్రమే కాదు, బ్లాగ్ లేదా వెబ్ సైట్ ను క్రియేట్ చేసుకుని అక్కడ కూడా మీ వీడియోలను పోస్ట్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోండి.

నేటి ఆధునిక జనజీవన స్రవంతిలో కొంచం కొత్తగా ఆలోచిస్తే చాలు స్వల్ప వ్యవధిలోనే ‘టాక్ ఆఫ్ ద టౌన్'గా మారిపోవచ్చు. ఆన్‌లైన్ ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త ఆలోచనలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఆన్‌లైన్ ఉపాధిమార్గంగా విస్తరిస్తోంది.

Read More: భారత్‌ను టార్గెట్ చేసిన ‘టాప్ బ్రాండ్స్'

కలంతో మంచి స్నేహం ఉందా..?,పుస్తకాలు రాయగలరా..? అయితే మీ కోసం అమోజాన్ సంస్థ ‘కైండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్' పేరతో ఉచిత సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లో భాగంగా మీరు రాసిన పుస్తకాన్ని మీరు స్వతహాగా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు. మన దేశానికి చెందిన పలువురు రచయతలు ఈ తరహాలోనే ఆదాయన్ని అర్జిస్తున్నారు.

Best Mobiles in India

English summary
How to Earn Money on YouTube. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X