లెనోవో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

చైనా ఫోన్‌ల కంపెనీ లెనోవో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. లెనోవో వైబ్ P1, లెనోవో వైబ్ P1m మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌లు శక్తివంతమైన బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ప్రముఖ రిటైలర్ Flipkart ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ఫ్లాష్ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ఫ్లిప్‌‍కార్ట్‌లో  ప్రారంభమైంది.

Read More : మార్కెట్లోకి యాపిల్ ఐప్యాడ్ మినీ 4

లెనోవో వైబ్ P1 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 (ఎమ్ఎస్ఎమ్8939) ప్రాసెసర్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ నానో సిమ్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ప్లాటినమ్ ఇంకా గ్రాఫైట్ గ్రే కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ధర రూ.15,999. అక్టోబర్ 27న మొదటి సేల్ ఉంటుంది.

Read More : బూతు వెబ్‌సైట్‌లు చూస్తున్నారా.? మీ కొంప కొల్లేరే..?

లెనోవో వైబ్ P1m స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం విత్ వైబ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ675పీ ప్రాసెసర్, మాలీ టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.7,999. అక్టోబర్ 28న మొదటి సేల్ ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Lenovo Launches Vibe P1 and P1m in India at Rs 15,999 and Rs 7,999 Respectively. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot