ఆండ్రాయిడ్ 7.0తో ఎల్‌జీ v20..గెలాక్సీ నోట్‌‌7కి చుక్కలేనా ?

Written By:

దక్షిణ కొరియా దిగ్గజం ఎల్‌జీ శాంసంగ్‌ని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. శాంసంగ్ గెలాక్సీనోట్ 7కీ ధీటైన ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. వీ 20 పేరుతో రానున్న ఈ కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్‌లో మార్కెట్లోకి తీసుకురాబోతుంది.గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన వీ 10 ఫోన్ ఇచ్చిన విజయంతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఎల్‌జీ ప్లాన్ చేస్తోంది. ఈ మధ్య విడుదల చేసిన ఫలితాల్లో కంపెనీ నష్టాలను మూటగట్టుకోవడంతో ఈ కొత్త ఫోన్ లాభాల భాటలో నడిపిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

రూ.1కే అపరిమిత ఫేస్‌బుక్..అదీ వద్దంటే ఫ్రీగా స్టేటస్ చూడొచ్చు

ఆండ్రాయిడ్ 7.0తో ఎల్‌జీ v20..గెలాక్సీ నోట్‌‌7కి చుక్కలేనా ?

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో గూగుల్ తాజా వెర్షన్ 7.0 నోగట్‌తో రాబోతున్న మొదటి ప్రొడక్ట్ ఇదే కాబోతుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ వీ 20 డివైజ్ ఎలా ఉండబోతుంది.. ఏ రేంజ్ మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు.. ప్రత్యేకతలు ఏ విధంగా ఉండబోతున్నాయనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.కాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తన తర్వాతి గెలాక్సీ స్మార్ట్‌‌ఫోన్‌ను బుధవారం మార్కెట్లోకి తీసుకురాబోతుండగా .. ఆపిల్ తన కొత్త ఐఫోన్‌ను సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టనుంది. అయితే వీ 20 ఫీచర్లు వీ 10కి కొంచెం అటుఇటుగా ఉండే అవకాశం ఉంది.

మీ మొబైల్ ఫెర్ఫార్మెన్స్ స్పీడ్ పెరగాలంటే..

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

5.7అంగుళాల క్వూహైడెఫినిషన్ ఐపీఎస్ క్వాంటమ్ డిస్‌ప్లే (రిసల్యూషన్2560 x 1440 పిక్సల్స్/513 పీపీఐ)

 

 

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

2.1 అంగుళాల ఐపీఎస్ క్వాంటమ్ సెకండరీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 160 x 1040పిక్సల్స్/513 పీపీఐ)

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

4జీబి ఎల్ పీడీడీఆర్3 ర్యామ్

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

64జీబి ఇంటర్నల్ మెమరీ

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 2TB వరకు విస్తరించుకునే అవకాశం

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

5 మెగా పిక్సల్ డ్యుయల్ ఫేసింగ్ ఫ్రంట్ కెమెరా, ఈ రెండు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు 120 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ను కలిగి ఉంటాయి. ఈ రెండు సెపరేట్ కెమెరాల ద్వారా హైక్వాటీ సెల్ఫీలను చిత్రీకరించుకోవచ్చు

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ

LG V10 ఫీచర్లు ఇలా ఉన్నాయి

3000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write LG V20 With Android 7.0 Nougat to Launch in September
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot