Home
Mobile

ఇంకో 4జీఫోన్.. వరుస 4జీ ఫోన్లతో దడ పుట్టిస్తున్న రిలయన్స్

By Hazarath

4జీనెట్ వర్క్ జియోతో సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ రోజుకో ఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తోంది. వరుస సీరిస్ లతో 4జీ ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేసుకుంటూ పోతోంది. తాజాగా లైఫ్ విండ్ పేరుతో మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. లైఫ్ విండ్ 2 పేరుతో సరికొత్త ఫాబ్లెట్ ను మార్కెట్లోకి విడుదలైన దీని ధర రూ.8,299గా సంస్థ నిర్ణయించింది.

త్వరపడండి..రూ. 9999లకే ల్యాప్‌టాప్

Lyf Wind 2

ఒక సిమ్ కార్డు స్లాట్ మాత్రమే ఒక సమయంలో 4 జీ నెట్వర్క్ కోసం ఉపయోగించాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 6 అంగుళాల డిస్ ప్లే, 4 జీ వాయిస్ ఓవర్ ఎల్ టీఈతో మొబైల్ వస్తోంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 32 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, 8 మెగా పిక్సెల్ వెనుక కెమెరా, 2 మెగా పిక్సల్ ముందు కెమెరా, 1 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, డ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, డ్యుయల్ సిమ్ సదుపాయం వంటి ప్రత్యేకతలు 2 ఫాబ్లెట్ లో ఉన్నాయి.

పాస్‌వర్డ్ మరచిపోయారా..తెలుసుకోవడం సింపుల్

Lyf Wind 2

రిలయన్స్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన ఫోన్ల తగ్గింపుధరలపై స్మార్ట్ లుక్కేయండి.

 LYF Water 2

LYF Water 2

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల హైడెఫినిషన్ ఎల్‌సీడీ 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ 4జీ కనెక్టువిటీ, 3జీ, బ్లుటూత్, ఆండ్రాయిడ్ 5.0.2 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 2,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LYF Wind 6

LYF Wind 6

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 5 అంగుళాల FWVGA ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, అడ్రినో 304 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునేు అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ పేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమరా, 4జీ కనెక్టువిటీ, 2250 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

LYF Flame 2

LYF Flame 2

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 4 అంగుళాల WVGA ఐపీఎస్ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ, వై-పై, బ్లుటూత్, జీపీఎస్, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

లైఫ్ ఫ్లేమ్ 4

లైఫ్ ఫ్లేమ్ 4

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు.

లైఫ్ ఫ్లేమ్ 5

లైఫ్ ఫ్లేమ్ 5

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు

లైఫ్ ఫ్లేమ్ 6

లైఫ్ ఫ్లేమ్ 6

ఫోన్ స్పెసిఫికేషన్స్ : 4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్, 225 పీపీఐ), ఆషాహీ డ్రాగన్ ట్రెయిట్ గ్లాస్ ప్రొటెక్షన్, 4జీ ఎల్టీఈ ఇంకా VoLTE కనెక్టువిటీ సపోర్ట్‌తో పాటు వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, డ్యుయల్ సిమ్ స్టాండర్డ్ కనెక్టువిటీ ఆప్షన్‌లను ఈ ఫోన్‌లో పొందుపరిపచారు. 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో ఈ ఫోన్ వస్తోంది. యాంటీ బ్యాండింగ్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్, ఫేస్ డిటెక్షన్, స్మైల్ షట్టర్, పానోరమా షూట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ ఫోన్ కెమెరాలలో పొందుపరిచారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Here Write Lyf Wind 2 With 6-Inch Display, VoLTE Support Launched at Rs. 8,299
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X