Home
Mobile

రూ.6,999కే Meizu M2 స్మార్ట్‌ఫోన్

బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ చైనా బ్రాండ్ మిజు (Meizu) సరికొత్త డ్యుయల్ సిమ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. Meizu M2 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ పాలీకార్బోనేట్ యునిబాడీ డిజైన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ విత్ FlyMe ఆపరేటింగ్ సిస్టం, 2జీబి ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా వంటి శక్తివంతమైన స్పెక్స్‌ను కలిగి ఉంది. ధర రూ.6,999.

Read More : రూ.13,999కే మైక్రోమాక్స్ ల్యాప్‌టాప్

Meizu M2 స్పెక్స్ ...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 1000:1 కాంట్రాస్ట్ రేషియో (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), AGC డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ విత్ FlyMe OS 4.5, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ6735 64-బిట్ ప్రాసెసర్, మాలీ - టీ720 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 5 పిక్సల్ లెన్స్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్టివ్ లెన్స్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ హెచ్ఎస్‌పీఏ, వై-ఫై, బ్లుటూత్ 4.0, జీపఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ), 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

వైట్, గ్రే, బ్లు, పింక్ కలర్ వేరియంట్‌లలో Meizu M2 స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. ప్రముఖ రిటైలర్ Snapdeal ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించనుంది. మొదటి ఫ్లాష్‌సేల్ అక్టోబర్ 12న జరుగుతుంది. ఇందుకు సంబంధించిన registrations ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

 Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Meizu M2 స్మార్ట్‌ఫోన్ ఫోటో గ్యాలరీ

Best Mobiles in India

English summary
Meizu m2 With 13-Megapixel Camera Launched at Rs. 6,999. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X