3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5

Posted By:

చైనా ఫోన్‌ల కంపెనీ మిజు ఎంఎక్స్5 పేరుతో సరికొత్త స్మార్ట్‌పోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఆక్టా కోర్ ప్రాసెసెర్, 3జీబి ర్యామ్, 20.7 మెగా పిక్సల్ సోనీ సెన్సార్ కెమెరా వంటి ప్రత్యేకతలతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.19,999. ప్రముఖ రిటైలర్ Snapdeal ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తోంది.

Read Moreఇక షియోమి ల్యాప్‌టాప్‌లు

మిజు ఎంఎక్స్5 స్పెసిఫికేషన్‌లు

5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1080x1920పిక్సల్స్,401 పీపీఐ), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన ఫ్లైమ్ ఆపరేటింగ్ సిస్టం, 2.2గిగాహెర్ట్జ్ 64 బిట్ మీడియాటెక్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ (16జీబి/32జీబి/64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ సోనీ సెన్సార్ (2160పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ క్వాలిటీతో), 3150 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : సోనీ ఎక్స్‌పీరియా జెడ్5, నవ శకానికి నాంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్ నోటిఫికేషన్ ప్యానల్

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

ఎంఎక్స్5 కస్టమైజ్ ఆప్షన్

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

4జీ డ్యుయల్ స్లిమ్ స్లాట్

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

మిజు ఎంఎక్స్5 డిజైన్

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

మిజు ఎంఎక్స్5 డిస్‌ప్లే

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

మిజు ఎంఎక్స్5 ఫింగర్ ప్రింట్ సెన్సార్

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

మిజు ఎంఎక్స్5 హోమ్ బటన్

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

మిజు ఎంఎక్స్5 బ్యాటరీ సెట్టింగ్ మెనూ

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

మిజు ఎంఎక్స్5 హోమ్ స్ర్కీన్

3జీబి ర్యామ్‌తో మిజు ఎంఎక్స్5 స్మార్ట్‌పోన్

మిజు ఎంఎక్స్5 బ్యాక్ కవర్ 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meizu MX5 with 5.5-inch Display, 3GB RAM Goes on Sale in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot