3జీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఇంకా బెస్ట్ specsతో...

Posted By:

ప్రపంచపు టాప్ -10 మొబైల్ బ్రాండ్‌లలో ఒకటైన మైక్రోమాక్స్ ఆకట్టుకునే స్పెక్స్‌తో మరో తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. Canvas spark 2 విడుదలైన ఈ ఫోన్ ధర రూ.3,999.

Read More : ఆ 15 రోజులు భూమి మొత్తం చీకటేనట?

ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 3జీ కనెక్టువిటీ వంటి ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లను ఈ హ్యాండ్‌సెట్‌లో ఉన్నాయి. ప్రముఖ రిటైలర్ Snapdeal ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. మొదటి flash sale సెప్టంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ రేపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 

Read More : బుల్లెట్ వేగంతో ఇంటర్నెట్, ఆ బ్రౌజర్ మీ ఫోన్‌లో ఉందా..?

ఫోన్ స్పెక్స్ ఇలా ఉన్నాయి...

5 అంగుళాల డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ 480x854పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3 గిగాహెర్డ్జ్ క్వాడ్-కోర్ చిప్‌సెట్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్), 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (300 గంటల స్టాండ్ బై టైమ్‌ సామర్థ్యంతో).

Read More : ఫేస్‌బుక్ 'Dislike' బటన్ వచ్చేస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.3,999కే మైక్రోమాక్స్ Canvas Spark 2

కాన్వాస్ స్పార్క్ 2ను "ఇండియా కా 3జీ ఫోన్"గా మైక్రోమాక్స్ అభివర్ణిస్తోంది.

రూ.3,999కే మైక్రోమాక్స్ Canvas Spark 2

గతంలో విడుదలైన Canvas Spark స్మార్ట్‌ఫోన్‌‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ఈ ఫోన్ విడుదలైంది. 

రూ.3,999కే మైక్రోమాక్స్ Canvas Spark 2

Canvas Spark 2 స్మార్ట్‌ఫోన్‌లను స్నాప్‌డీల్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. 

రూ.3,999కే మైక్రోమాక్స్ Canvas Spark 2

మొదటి ఫ్లాష్‌ సేల్ సెప్టంబర్ 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ సెప్టంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది.

 

రూ.3,999కే మైక్రోమాక్స్ Canvas Spark 2

ఫోన్ ముఖ్యమైన స్పెక్స్:

ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెర్డ్జ్ క్వాడ్-కోర చిప్ సెట్, 3జీ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్,

 

రూ.3,999కే మైక్రోమాక్స్ Canvas Spark 2

5 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Micromax Canvas Spark 2 With Android 5.1 Lollipop Launched at Rs. 3,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot