ఫేస్‌బుక్ 'Dislike' బటన్ వచ్చేస్తోంది
సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ ఎట్టేకేలకు 'Dislike' బటన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. మంగళవారం నిర్వహించిన Q&A sessionలో భాగంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ ఈ వివరాలను వెల్లడించారు.
Read More : ఫోన్ కొంటే రూ.14,000 గిఫ్ట్
చాలా సంవత్సరాలుగా యూజర్స్ ఈ ఫీచర్‌ను కోరుకుంటున్నారు. ఈ రోజు చాల ప్రత్యేకమైనది ఎందుకంటే..? Dislike బటన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పని ప్రారంభించామని మార్క్ తెలిపారు.
Read More : ఐఫోన్ కోసం కిడ్నీలు బేరం పెట్టారు!
ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అవుతున్న అన్ని స్టేటస్‌లకు ‘like'బటన్ సరైనది కాదని మార్క్ అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల మరణాలు, ఇతర విషాధకర పరిస్థితుల సమయాల్లో 'Dislike'బటన్ అవసరం ఉంటుందని మార్క్ తెలిపారు. 'Dislike'బటన్ ను కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించేబడేలా అందుబాటులోకి తీసుకురావాలని ఫేస్‌బుక్ యోచిస్తున్నట్లు స్ఫష్టంగా తెలుస్తోంది.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ టుటోరియల్
ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ టుటోరియల్
హోమ్ పేజీ పై బాగంలోని రైట్ కార్నర్‌లో కనిపించే down arrow పై క్లిక్ చేసినట్లయితే ఓ డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులోని Activity Log ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ టుటోరియల్
Activity Log ఆప్షన్‌ను పై క్లిక్ చేసిన వెంటనే వివిధ ఆప్షన్‌లతో కూడిన ఓ జాబితా స్ర్కీన్ ఎడమ వైపు కనిపిస్తుంది. ఈ జాబితా లిస్ట్ ను మరింతగా expand చేసేందుకు More పై క్లిక చేయండి. ఇప్పుడు కనిపించే జాబితా లిస్ట్‌లో Search ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ టుటోరియల్
Search ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించిన జాబితా ఓపెన్ అవుతుంది. వాటిలో మీరు డిలీట్ చేయాలనుకుంటున్న సెర్చ్‌ను ఎంపిక చేసుకని ఆ సెర్చ్‌కు సంబంధింకి బ్లాక్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే డిలీట్ ఆప్షన్ మీకు కినిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ డిలీట్ కాబడుతుంది.

ఫేస్‌బుక్ సెర్చ్ హిస్టరీని డిలీట్ చేసేందుకు స్టెప్ బై స్టెప్ టుటోరియల్
మొత్త సెర్చ్ హిస్టరీని డిలీట్ చేయాలనుకుంటే పేజీ టాప్‌లో కనిపించే Clear Search link పై క్లిక్ చేసి ఓకే చేసినట్లయితే మొత్తం సెర్చ్ హిస్టరీ డిలీట్ కాబడుతుంది.


Click it and Unblock the Notifications








