విండోస్ 10, 4జీ ఎల్టీఈతో మైక్రోసాఫ్ట్ లుమియా 550, ధర రూ.9,399

Written By:

మైక్రోసాఫ్ట్ లుమియా తన 550 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. విండోస్ 10, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ వంటి ప్రత్యేకతలతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.9,399. డిసెంబర్ 23 నుంచి దేశంలోని అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు అన్ని రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది.

10 సామ్‌సంగ్ ఫోన్‌లు పై కళ్లు చెదిరే ఆఫర్లు

 విండోస్ 10, 4జీ ఎల్టీఈతో మైక్రోసాఫ్ట్ లుమియా 550, ధర రూ.9,399

ఫోన్ స్పెక్స్:

4.7 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, 1.గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, 5 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, 2,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ చుట్టుకొలత 136.1x67.8x9.9మిల్లీ మీటర్లు, బరువు 141.9 గ్రాములు.

4జీబి ర్యామ్‌తో 'యుటోపియా' స్మార్ట్‌ఫోన్

English summary
Microsoft Lumia 550 with Windows 10, 5MP camera and 4G LTE launched in India for Rs. 9,399. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot