అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

|

గడిచిన అక్టోబర్ సరికొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చింది. నోకియా, మైక్రోమ్యాక్స్, సోనీ, సామ్సంగ్, సెల్‌కాన్, జోలో, లావా, ఐబాల్, కార్బన్ వంటి బ్రాండ్‌లు సరికొత్త శ్రేణుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌ లకు సంబంధించిన వివరాలను మీతో షేర్ చేసుకుంటన్నాం.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

దీపావళీ జాక్‌పాట్: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్లు

దీపావళి ధమాకా.. స్మార్ట్‌ఫోన్‌ల పై ఉచిత బహుమతులు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ900:

4.2 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్, 312 పీపీఐ),
ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యూయల్ సిమ్ (2జీ+3జీ),
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6589 ప్రాసెసర్,
286మెగాహెట్జ్ పవర్ వీఆర్‌ఎస్‌జిఎక్స్ 544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్),
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,
ఫోన్ చుట్టుకొలత137 x 70 x 9.9మిల్లీ మీటర్లు,
హైడెఫినిషన్ 1080పిక్సల్ వీడియో ప్లేబ్యాక్,
3జీ, వై-ఫై, బ్లూటూత్,
1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1800ఎమ్ఏమెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

సెల్‌కాన్ ఏఆర్40

సెల్‌కాన్, అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తన రెహమానిష్క్ సిరీస్ నుంచి సెల్‌కాన్ ఏఆర్40 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.5,999. ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ ఫోన్ అక్టోబర్ నెలాఖరు నుంచి లభ్యమవుతుంది. రెహమానిష్క్ సిరీస్ నుంచి సెల్‌కాన్ ఏఆర్40 విడుదల సెల్‌కాన్ ఏఆర్40 కీలక స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 3.2 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0 ఇంకా జీపీఎస్ కనెక్టువిటీ, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఎల్‌జి జీ ప్రో లైట్ డ్యూయల్

ఫోన్ పరిమాణం 150.2 x 76.9 x 9.48మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 × 540పిక్సల్స్), 1 గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ ఎంటీ6577 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (బీఎస్ఐ సెన్సార్, ఎల్ఈడి ఫ్లాష్), 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 3140ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్ సపోర్ట్, 3జీ (హెచ్ఎస్‌డీపీఏ: 7.2ఎంబీపీఎస్/ హెచ్ఎస్‌యూపీఏ: 5.76ఎంబీపీఎస్), వై-ఫై, బ్లూటూత్ 3.0 విత్ ఏ2డీపీ, జీపీఎస్/ఏజీపీఎస్. అదనపు ఫీచర్లు: స్టైలస్‌పెన్ సపోర్ట్, క్నాక్ఆన్, క్యూస్లైడ్, క్విక్ మెమో, క్యూ ట్రాన్స్‌లేటర్.

 

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ గోల్డెన్ I9230:

3.7 అంగుళాల పరిమాణంతో కూడిన రెండు సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లేలు, 3x4న్యూమరిక్ కీప్యాడ్, 1.7గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, సామ్‌సంగ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఇంకా సామ్‌సంగ్ యాడ్ ఆన్స్. ‘హిడెన్ రిసీవర్' (Hidden Receiver) పేరుతో ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ను గెలాక్సీ గోల్డెన్ ఫోన్‌లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా ఫోన్‌ను ఓపెన్ చేయకుండానే కాల్ ఆన్సర్ చేయవచ్చు. హైక్వాలిటీ సౌండ్ వ్యవస్థను ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ టర్బో ఏ250:

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ సీజీఎస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1.5గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6589టి క్వాడ్‌కోర్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, డ్యూయల్ సిమ్, 13 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ హెచ్ఎస్ పీఏ+, వై-ఫై 802.11 బీజీఎన్, బ్లూటూత్ 4.0, ఏజీపీఎస్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, లైట్ సెన్సార్, మోషన్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, మాగ్నటిక్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

ఐబాల్ ఆండీ 4.5జెడ్:

4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్ , 245 పీపీఐ), 1.3గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, పవర్‍‌వీఆర్ ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ వీ4.2 ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్ 3.0, జీపీఎస్, యూఎస్బీ వోటీజీ), డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్). 1700ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరింయట్‌లలో లభ్యమవుతోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

హవాయి ఆసెండ్ పీ6:

ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
4.7 అంగుళాల హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్,
5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

బ్లాక్‌బెర్రీ జెడ్30

బ్లాక్‌బెర్రీ జడ్30 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: ప్రీలోడెడ్ బీబీ10.2 ఆపరేటింగ్ సిస్టం, 5 అంగుళాల సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రో ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. 2880ఎమ్ఏమెచ్ బ్యాటరీ. ఈ హ్యాండ్‌సెట్ కొనుగోలు పై ఫ్లిప్ కవర్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇండియన్ మార్కెట్లో బ్లాక్‌బెర్రీ జడ్30 విక్రయాలు నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతాయి. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా 515:

ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్,
జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.4అంగుళాల ఎల్‌సీడీ ట్రాన్స్‌మిస్సివ్ స్ర్కీన్,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మాగ్నస్ ఏ117:

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ఎంటీ6589టీ చిప్, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఎల్ఈడి ఫ్లాష్), 1080పిక్సల్ వీడియో రికార్డింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. కనెక్టువిటీ ఫీచర్లు: 3జీ, వై-ఫై 802.22 బీజీఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.  కొనుగోలు చేసేందుకు్ క్లిక్ చేయండి.

 

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

సెల్‌కాన్ ఏఆర్50

5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ కార్టెక్స్ ఏ7 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 512ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ఆటోఫోకస్ రేర్ కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ షూటర్, 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత. కనెక్టువిటీ ఫీచర్లు: డ్యూయల్ సిమ్ సపోర్ట్, డ్యూయల్ స్టాండ్‌బై, 3జీ కనెక్టువిటీ, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0, జీపీఎస్. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

సోనీ ఎక్ప్‌పీరియా సీ:

1.2గిగాహెట్జ్ ఎంటీకే6589 క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
5 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
ఎఫ్ఎమ్ రేడియో,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
వై-ఫై కనెక్టువిటీ,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, 3జీ, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.8,290.

 

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ గెలాక్సీ స్టార్ ప్రో

గెలాక్సీ స్టార్ ప్రో: డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 4 అంగుళాల WVGA స్ర్కీన్ (రిసల్యూషన్ 480x800 పిక్సల్స్‌), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 1గిగాహెట్జ్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

మైక్రోమ్యాక్స్ బోల్ట్ ఏ58

3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియా టెక్ 6572ఎమ్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 3జీ సపోర్ట్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై 802.11 బి/జి/ఎన్, బ్లూటూత్ 2.0, మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ, 512ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (4 గంటల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై). కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

హెచ్‌టీసీ వన్ మినీ

4.3 అంగుళాల డబ్ల్యూవీజీఏ 720 పిక్సల్ డిస్‌ప్లే, 1.4గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, హెచ్‌టీసీ సెన్స్ 5.9 యూజర్ ఇంటర్ ఫేస్, 16జీబి ఇంటర్న్లల్ స్టోరేజ్, మైక్రోఎస్డీకార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ అల్ట్రాపిక్స్ కెమెరా, 1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా లూమియా 1020

4.5 అంగుళాల ఆమోల్డ్ WXGA స్ర్కీన్ (రిసల్యూషన్1280x 768పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే, విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్మెమెరీ, 7జీబి స్కై డ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థ, 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టువిటీ.  ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. ప్రత్యేకమైన 41 మెగా పిక్సల్ ప్యూర్ వ్యూ కెమెరా వ్యవస్థను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. లూమియా 1020లోని కెమెరా ఫీచర్, ఐఫోన్ 5ఎస్ ఇంకా గెలాక్సీ ఎస్4 ఫోన్‌లలో పొందుపరిచన కెమెరా వ్యవస్థలకు ధీటుగా పనిచేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టైబిలైజేషన్, జినాన్ ఫ్లాష్ వంటి ప్రత్యేక విశిష్టతలు లూమియా 1020 కెమెరాలో ఒదిగి ఉన్నాయి. అంతేకాకుండా, లూమియా 1020 హైడెఫినిషన్ క్వాలిటీతో కూడిన 1.2 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా 107:

4ఎంబి ర్యామ్,
1.8 అంగుళాల డిస్‌ప్లే,
ఆర్ జీబి స్ట్రైప్,
డ్యూయల్ సిమ్,
ఎఫ్ఎమ్ రేడియో,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 16జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

నోకియా 108:

డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1.8 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్,
0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
ఎఫ్ఎమ్ రేడియో,
ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
బ్లూటూత్ సపోర్ట్,
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

అక్టోబర్‌లో విడుదలైన 20 స్మార్ట్‌ఫోన్‌లు

జోలో క్యూ900

జోలో క్యూ900, 4.7 అంగుళాల హైడెఫినిషన్ టీఎఫ్టీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై డివైజ్ స్పందిస్తుంది. డ్యూయల్ సిమ్ సామర్ధ్యం(జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, బీఎస్ఐ సెన్సార్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 6589 ప్రాసెసర్, 286మెగాహెట్జ్ పవర్ వీఆర్‌ఎస్ జిఎక్స్544 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించకునే సౌలభ్యత, 1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ(13 గంటల టాక్ టైమ్, 384 గంటల స్టాండ్‌బై టైమ్), కనెక్టువిటీ ఫీచర్లు : వై-పై, బ్లూటూత్, జీపీఎస్, ఏజీపీస్, 3జీ.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X