Home
Mobile

మోటో యూజర్లకు ఆండ్రాయిడ్ 7 నౌగట్ అప్‌డేట్

మోటోరోలా మోటో జీ 4, జీ 4 ప్లస్ ఫోన్లను వాడుతున్న యూజర్లకు గూగుల్ శుభవార్త అందించింది.

By Hazarath

మోటోరోలా మోటో జీ 4, జీ 4 ప్లస్ ఫోన్లను వాడుతున్న యూజర్లకు గూగుల్ శుభవార్త అందించింది. యూజర్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నౌగట్ అప్డేట్ ఇప్పుడు మోటో ఫోన్లకు లభ్యమవుతోంది. ఆండ్రాయిడ్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ 7.0 నూగట్ను సదరు వినియోగదారులు ఇప్పుడు తమ తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

భారత్ అమెరికాను వెనక్కి నెట్టేసింది

moto g4

ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) రూపంలో ఈ అప్డేట్ లభ్యమవుతోంది. యూజర్లు వైఫై వంటి నెట్వర్క్లకు కనెక్ట్ అయితే ఈ అప్డేట్ను సులభంగా, వేగంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 733 ఎంబీ సైజ్లో ఈ అప్డేట్ అందుబాటులో ఉంది.

ప్రపంచంలోని టాప్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఇవే !

moto g4

ఈ క్రమంలో కొత్త ఓఎస్లో యూజర్లకు మల్టీ విండో వ్యూ, వర్క్ మోడ్, డేటా సేవర్, డోజ్ ఆన్ ది గో, నోటిఫికేషన్ డైరెక్ట్ రిప్లె, మోటో యాక్షన్ వంటి ఎన్నో ఫీచర్లతోపాటు కొత్త తరహా ఎమోజీలు, ఆకట్టుకునే వాల్పేపర్స్, థీమ్స్ లభిస్తున్నాయి. నూతన వెర్షన్కు అప్డేట్ అయితే ఈ సౌకర్యాలన్నింటినీ యూజర్లు పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Moto G4, Moto G4 Plus Start Receiving Android 7.0 Nougat Update in India read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X