జనరల్ మొబైల్ నుంచి సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్..

Written By:

జనరల్ మొబైల్ కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలో రిలీజ్ చేయనుంది. జీఎం 6 పేరుతో రానున్న ఈ మొబైల్ ధరకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. 3జీ ర్యామ్ తో పాటు 32 జిబి ఇంటర్న్ స్టోరేజితో ఫోన్ దూసుకురానుంది.

శాంసంగ్ A9 Proపై రూ.2500 తగ్గింపు, ఫ్లిప్‌కార్ట్‌లో నేడే సేల్

జనరల్ మొబైల్ నుంచి సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్..

ఫీచర్ల విషయానికొస్తే 5 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

నోకియా చేతులు కలిపిన ఎయిర్‌టెల్, 5జీపై గురి

జనరల్ మొబైల్ నుంచి సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్..

4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1. 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఫోన్‌కి సంబంధించిన వివరాలను అతి త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

English summary
MWC 2017: General Mobile GM 6 Android One Smartphone announced read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot