రూ.6,999కే 2జిబి ర్యామ్ ఫోన్

Written By:

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే దూసుకువస్తున్న నూబియా తన కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. ఎన్‌ 1 సిరీస్‌ కొనసాగింపులో 'ఎన్‌ 1 లైట్‌' పేరుతో ఈ డివైస్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్లు నేటి మధ్నాహ్నం 12 గం.లనుంచి వినియోగదారులకు అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఆఫరంటే ఇదే..ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది.

రూ.6,999కే 2జిబి ర్యామ్ ఫోన్

ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌, సాఫ్ట్ లైట్‌ ఫ్రంట్‌ ఫ్లాష్ తో ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ.6,999గా నిర్ణయించింది.

జియో వాడకంతో కొంప కొల్లేరు !

రూ.6,999కే 2జిబి ర్యామ్ ఫోన్

ఎన్‌1 లైట్‌ ఫీచర్స్‌
5.5 ఇంచెస్‌ హెచ్‌ డీడిస్‌ప్లే, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌
720x1280 రిజల్యూషన్‌
2 జీబీ ర్యామ్‌
16 జీబీ ఇంటర్నెల్‌ స్టోరేజ్‌,
8ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 4జీ వీవోఎల్‌టీఈ

English summary
Nubia N1 lite Launched in India at Rs. 6,999: Release Date, Specifications, and More read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot