4జీ బరిలోకి సామ్‌సంగ్
సామ్‌సంగ్ తన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 4జీ'ని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఫోన్ ధర రూ.11,100 గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ 3జీ వేరియంట్‌కు సక్సెసర్ వర్షన్‌గా వస్తోన్న ఈ ఫోన్ వేగవంతమైన 4జీ కనెక్టువిటీని సపోర్ట్ చేస్తుంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..
Read More: 3జీకి బైబై.... 4జీకి హాయ్ హాయ్
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ టీఎఫ్టీ స్ర్కీన్ (రిసల్యూషన్ 960x540పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గోల్డ్, వైట్ ఇంకా గ్రే కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోన్న ఈ ఫోన్‌లను సామ్‌సంగ్ ఇండియా ఇ-స్టోర్ అధికారికంగా విక్రయిస్తోంది.
Read More: రక్తపు ముడుగులో దెయ్యం!
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8ను సామ్‌సంగ్ విడుదల చేసింది. సామ్‌సంగ్ నుంచి విడుదలైన ఫోన్‌లలో ఈ ఫోన్ అతిసన్నని స్మార్ట్‌ఫోన్ కావటం విశేషం. గెలాక్సీ ఏ8 కేవలం 5.8 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకుంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.32500 ముందస్తు బుకింగ్ లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి.

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8

అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8
అత్యంత నాజూకైన ఫోన్ గెలాక్సీ ఏ8


Click it and Unblock the Notifications








