రక్తపు ముడుగులో దెయ్యం!

Posted By:

ఇద్దరు ఆకతాయులు జనాన్ని భయపెట్టే ఓ తమాషా ఆలోచనతో ముందుకొచ్చారు. తమ చిలిపి ఐడియాను వర్క్ అవుట్ చేసే క్రమంలో ఇద్దరు ఓ అర్థరాత్రి తెల్లటి దుస్తులను ధరించి దెయ్యాల్లా తయారయ్యారు. తమ వికృత ఆకారాలతో వీరంగం సృష్టించేందుకు రోడ్డు పై కాపలా కాసిన వీళ్లు ఒంటరిగా వస్తున్న ఓ కారు కనిపించింది.

Read More: లావా ఫిక్షల్ v1.... అదిరింది బాసూ
ఆ కారును అడ్డగించి ఒకరు ముందు నుంచి మరొకరు వెనుక నుంచి భయపెట్టడం మొదలుపెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో నిర్ఘాంతపోయిన సదరు కారు డ్రైవర్ ధైర్యం చేసి అక్కడి నుంచి తప్పించుకునే పయ్రత్నంతో కారును తాను వెళ్లాల్సిన వైపు వేగంగా పోనిచ్చేసాడు. దీంతో ఎదురుగా ఉన్న ఆకతాయి అదుపు తప్పి క్రిందపడిపోవటంతో కారు అతని కాళ్ల మీద నుంచి వెళ్లిపోయింది. కామెడీ కాస్త వికటించటంతో ఆ ఇద్దరు యువకులు ప్రాణాలతో బయటపడి లబోదిబో మంటున్నారు.

Read More: స్మార్ట్‌ఫోన్‌ల సునామీ వచ్చేస్తోంది!
ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు భయానక గోస్ట్ ప్రాంక్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు భయానక గోస్ట్ ప్రాంక్స్‌

English summary
youtube ghost prank video goes wrong. Read More in Telugu Gizbot.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot