3జిబి ర్యామ్‌తో శాంసంగ్ నుంచి J5 Pro

Written By:

కొరియా దిగ్గజం శాంసంగ్ జె సీరిస్ లో భాగంగా సరికొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. గతేడాది వచ్చిన జె5 ప్రోకు అప్ గ్రేడ్ వెర్షన్ గా గెలాక్సీ జె 5 ప్రొ 2017 వెర్షన్‌ను విడుదల చేసింది. ఆం‍డ్రాయిడ్‌ 7.0 ఆపరేటింగ్‌సిస్టంతో పాటు ర్యామ్‌, ఇంటర్నల్‌ స్టోరేజ్‌, కెమెరా , మెటల్‌ డిజైన్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ తదితర ఫీచర్లను ఈ ఫోన్ లో పొందుపరిచింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో లాంచ్‌ అయింది. మన కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ.19వేలు.

BSNL తాజా ఆఫర్లివే..

3జిబి ర్యామ్‌తో శాంసంగ్ నుంచి  J5 Pro

గెలాక్సీ జె 5ప్రొ 2017 ఫీచర్లు 

5.2అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే,, 720x1280 పిక్సెల్‌ రిజల్యూషన్, ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0
3 జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 256జీబీ ఎక్స్‌పాండబుల్‌
13 పిక్సెల్‌ రియర్‌ కెమెరా, 13ఎంపీ సెల్ఫీకెమెరా,3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఫ్రభుత్వ యాప్‌లతో కార్బన్ కొత్త ఫోన్, కేవలం రూ.5290 కే..

3జిబి ర్యామ్‌తో శాంసంగ్ నుంచి  J5 Pro

అయితే ఇండియాలో ఎపుడు లాంచ్‌ చేస్తుందనేసమాచారం మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. కాగా జె5 ప్రొ 2016 మాత్రం భారత్‌ రూ.10990 ధరతో అమెజాన్‌ లో లభిస్తున్న సంగతి తెలిసిందే

English summary
Samsung Galaxy J5 Pro with 3GB RAM, Android Nougat launched Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot