ఫోన్ అదిరింది, రూ. 4999కే 2జిబి ర్యామ్, 8ఎంపీ కెమెరా,5 ఎంపీ సెల్ఫీ..

Written By:

జపాన్ కు చెందిన టెక్నాలజీ దిగ్గజం శాన్‌సూయ్ తన సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ. 4999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆపిల్ దాన్ని ఇంత సీక్రెట్‌గా దాచిందా...?

ఫోన్ అదిరింది, రూ. 4999కే 2జిబి ర్యామ్, 8ఎంపీ కెమెరా,5 ఎంపీ సెల్ఫీ..

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ మీద పనిచేసే ఈఫోన్ 5 ఇంచ్ డిస్ ప్లేతో పాటు 1280 x 720 పిక్సల్ రిజల్యూషన్ తో వచ్చింది. 1.25 క్వాడ్ కోర్ ప్రాసెసర్ MediaTek MT6737VW processor మీద ఆపరేట్ అవుతుంది. ఇక కంపెనీ 2 జిబి ర్యామ్ అలాగే 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ని ఫోన్ లో ఇచ్చింది.మైక్రో ఎస్ డీ ద్వారా దీన్ని 64 జిబి వరకు విస్తరించుకోవచ్చు.

మార్కెట్‌ను షేక్ చేసేందుకు కొత్త మొబైల్ రెడీ..

ఫోన్ అదిరింది, రూ. 4999కే 2జిబి ర్యామ్, 8ఎంపీ కెమెరా,5 ఎంపీ సెల్ఫీ..

8 ఎంపీ కెమెరాతో పాటు 5ఎంపీ సెల్ఫీకెమెరాను ఇందులో పొందుపరిచారు. బ్యాటరీ విషయానికొస్తే 2450mAh battery. 4G VoLTE, Dual SIM, Bluetooth 4.0, Wi-Fi, Micro USB port, and GPS అదనపు ఫీచర్లు. ఫోన్ రెండు కలర్స్ Silver Grey and Rose Gold లో వచ్చింది.

English summary
Sansui has launched Horizon 2 with Rs 4,999 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot