అదిరే 4జీ వోల్ట్ ఫోన్ రూ. 4 వేలకే !14జిబి డేటా ఫ్రీ

Written By:

జపనీస్ కంపెనీ శాన్సూయ్ బడ్జెట్ లెవల్లో ఆండ్రాయిడ్ ఫోన్ ను విడుదల చేసింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమ్మకానికి రెడీ అయింది. దీంతో పాటు మరో ఆఫర్ ని కూడా ఫ్లిప్‌కార్ట్‌ ప్రవేశపెట్టింది. ఐడియా కష్టమర్లు 1 జిబి రీఛార్జ్ చేసుకుంటే 14 జిబి డేటా పొందవచ్చని తెలిపింది.

జియోకి పంచ్..ఐడియా, ఎయిర్‌టెల్ దూకుడు !

అదిరే 4జీ వోల్ట్ ఫోన్ రూ. 4 వేలకే !14జిబి డేటా ఫ్రీ

2000mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ బ్లాక్ , గోల్డ్ కలర్స్ లో వచ్చింది. వాల్యూమ్ , పవర్ బటన్స్ రైట్ సైడ్ పొందుపరిచారు. 3.5 ఎమ్ ఎమ్ ఆడియో జాక్ ఉంది. డ్యూయెల్ సిమ్ తో వచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 6 మార్ష్ మల్లో మీద పనిచేస్తుంది.

6జిబి ర్యామ్‌తో Nubia Z17, కెమెరా అదుర్స్

అదిరే 4జీ వోల్ట్ ఫోన్ రూ. 4 వేలకే !14జిబి డేటా ఫ్రీ

4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 3.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

English summary
Sansui Horizon 1 With 4G VoLTE Support Launched at Rs. 3,999 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot