మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా, 5 బెస్ట్ డీల్స్
సోనీ తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా'. మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.23,500. ఫోన్ కీలక ఫీచర్లను పరిశీలించినట్లయితే...
(చదవండి: ఈ వీకెండ్ షాపింగ్ కోసం...10 ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లు)
5 అంగుళాల ఐపీఎల్ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.5గిగాహెర్ట్జ్ కార్టెక్స్ ఏ53 ఇంకా క్వాడ్‌కోర్ 1.0గిగాహెర్ట్జ్ ప్రాసెసర్‌లతో కూడిన క్వాల్కమ్ ఎంఎస్ఎమ్ 8939 స్నాప్‌డ్రాగన్ 615 చిప్‌సెట్, అడ్రినో 405 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్.
(చదవండి:10 మన్నికైన స్మార్ట్‌ఫోన్‌లు, రూ.10,000 ధరల్లో)
2జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (8జీబి,16జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, జీపీఎస్, యూఎస్బీ ఇంకా ఇన్‌ఫ్రారెడ్ పోర్ట్), 2400 ఎమ్ఏమెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.
(చదవండి: సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే డీల్స్)
ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు పై మార్కెట్లో సిద్ధంగా ఉన్న 5 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మార్కోట్లోకి సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా, 5 బెస్ట్ డీల్స్
ఫ్లిప్‌కార్ట్
ఆఫర్ చేస్తోన్న ధర రూ.23,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కోట్లోకి సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా, 5 బెస్ట్ డీల్స్
Snapdeal (స్నాప్‌డీల్)
ఆఫర్ చేస్తున్న్ ధర రూ. 23,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కోట్లోకి సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా, 5 బెస్ట్ డీల్స్
అమెజాన్
ఆఫర్ చేస్తోన్న ధర రూ.23,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కోట్లోకి సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా, 5 బెస్ట్ డీల్స్
Infibeam (ఇన్ఫీబీమ్)
ధర రూ.22,849
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

మార్కోట్లోకి సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా, 5 బెస్ట్ డీల్స్
Ebay (ఈబే)
ఆఫర్ చేస్తోన్న ధర రూ.22197
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








