మార్కెట్లోకి సోనీ ఎక్స్‌పీరియా ఎం5 డ్యుయల్

Posted By:

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సోనీ ఎట్టకేలకు తన ఎక్స్‌పీరియా ఎం5 డ్యుయల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన కెమెరా వ్యవస్థతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.37,990. అన్ని సోనీ సెంటర్లతో పాటు ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంచారు. బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో డివైస్ లభ్యమవుతుంది.

Read More : ఇవిగోండి యాపిల్ కొత్త ఐఫోన్‌లు

ఎక్స్‌పీరియా ఎం5 డ్యుయల్ స్పెసిఫికేషన్‌లు

5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920×1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ ఎంటీ6795 64-బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 21.5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డ్యుయల్ సిమ్ స్లాట్స్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్). వాటర్ ప్రూఫ్ అలానే డస్ట్‌ప్రూఫ్.

Read More : రిలయన్స్ ఫోన్‌లను లెనోవో తయారు చేస్తుందా..?

సోనీ నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న 10 సోనీ ఎక్స్‌పీరియా స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 ప్లస్

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా సీ4

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా డ్యుయల్

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా ఇ4జీ డ్యుయల్

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా ఇ4 డ్యుయల్

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా జెడ్3 కాంపాక్ట్

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా ఇ3

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా సీ3

బెస్ట్ ఆఫ్ సోనీ ఎక్స్‌పీరియా

సోనీ ఎక్స్‌పీరియా ఎం2

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Sony Xperia M5 Dual with 13-megapixel selfie camera launched in India. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot