స్వైప్ కొత్త ఫాబ్లెట్ ‘ఎంటీవీ వోల్ట్’

Posted By:

కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్వైప్ టెలికామ్ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ ఎంటీవీతో జతకట్టి ‘ఎంటీవీ వోల్ట్' పేరుతో సరికొత్త ఫాబ్లెట్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.12,999. ఈ పెద్దతెర హ్యాండ్‌‌సెట్ ప్రత్యేక స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది వాటి వివరాలు......

బెస్ట్ ఎంపీ3 ప్లేయర్లు (లవర్స్‌డే స్పెషల్)

బరువు ఇంకా చుట్టుకొలత: 158.5 x 88.6 x 11.3మిల్లీ మీటర్లు, బరువు 239 గ్రాములు,

డిస్‌ప్లే: 6 అంగుళాల 5 పాయింట్ మల్టీ-టచ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, డిస్‌ప్లే రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,

ప్రాసెసర్: 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ మీడియాటెక్ 6577 ప్రాసెసర్,

స్వైప్ కొత్త ఫాబ్లెట్ ‘ఎంటీవీ వోల్ట్’

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ వీ4.0 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో

స్టోరేజ్: 4జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 512ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: బ్లూటూత్ 4.0, వై-ఫై 802.11 బి/జి/ఎన్, మైక్రోయూఎస్బీ 2.0, 3జీ కనెక్టువిటీ,

బ్యాటరీ: 3,200 ఎమ్ఏహెచ్ పాలిమర్ బ్యాటరీ,

ధర ఇతర వివరాలు: స్వైప్ ఎంటీవీ వోల్డ్‌ను ప్రముఖ్ ఆన్‌లైన్ రిటైలర్లు ఫ్లిప్‌కార్డ్, స్నాప్‌డీల్, ఇన్ఫీబీమ్, ఈ-బేడాట్ కామ్‌లు త్వరలో రూ.12,999కి విక్రయించనున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot