2016లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే !

Written By:

2016లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ కిరీటం ఆపిల్ ఐఫోన్ 6ఎస్ దక్కించుకుంది. ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 2016లో బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 6ఎస్ నిలిచినట్టు తెలిసింది. 2016లో ఎక్కువగా రవాణా అయిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌లో పాత ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌లే ఉన్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ వెల్లడించింది.

జియోపై ఊక్లా దాడి , స్పీడ్‌లో ఎయిర్‌టెల్ బెస్ట్

2016లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ ఇదే !

ఇక లాక్సీ నోట్7 పేలుళ్లకు ముందు మార్కెట్‌లో తన సత్తా చాటిన శాంసంగ్ ఫోన్లు గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎస్7లు కూడా ఐదు, తొమ్మిదవ స్థానాల్లో నిలిచాయి. పేలుళ్ల దెబ్బతో శాంసంగ్ అ‍ల్లాడినప్పటికీ, ఎక్కువగా సరుకురవాణా అయిన టాప్-10 స్మార్ట్‌ఫోన్లలో శాంసంగ్ ఫోన్లే ఐదున్నాయి. ఐఫోన్ 6ఎస్ ఫీచర్లేంటో ఓ సారి చూద్దాం.

యూజర్లకు పేటీఎమ్ బంపరాఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కెమేరా

12 మెగా పిక్సెల్ iSight కెమేరా ఫాస్ట్ గా ఫోకస్ చేస్తుంది. deep trench isolation కూడా ఉంది. ఇది ఓవర్ ఆల్ గా ఇమేజ్ లో noise తీయటానికి. 4K వీడియో రికార్డింగ్ ఉంది. ఫ్రంట్ కెమేరా 5MP కు అప్ గ్రేడ్ అయ్యింది.

3D టచ్ ఫోటోగ్రఫీ

ఫోటో తీసేటప్పుడు లాంగ్ ప్రెస్ చేసి capture చేస్తే ఇమేజ్ లైవ్ వీడియో లా కన్వర్ట్ అవుతుంది. ఇది 3D టచ్ ఫోటోగ్రఫీ అని చెబుతుంది ఆపిల్. కెమేరా ఫ్లాష్ కు రెటినా ట్యాగ్ కూడా ఉంది. ఇది true టోన్ ఫ్లాష్ కన్నా బెటర్ గా ఉంటుంది.

గొరిల్లా గ్లాస్

i phone 6S లో 23 LTE బాండ్స్ డబుల్ స్పీడ్ తో వర్క్ అవుతాయి. దీనికి కూడా ఆండ్రాయిడ్ ఫోనుల్లో ఉండే గొరిల్లా గ్లాస్ వలె కొత్త 7000 సిరిస్ గ్లాస్ ఉంది. దీనిలో అల్యూమినియం యూస్ చేసినట్లు చెబుతుంది ఆపిల్.

డిస్‌ప్లే, స్టోరేజ్

4.7 అంగుళాల ఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 750x1334పిక్సల్స్), 3డీ ఫోర్స్ టచ్ ఫీచర్, ఐఓఎస్ 9 ఆపరేటింగ్ సిస్టం, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 64జీబి, 128జీబి).

హార్డ్ వేర్ విషయానికి వస్తే..

హార్డ్ వేర్ విషయానికి వస్తే.. 3rd Gen A9 డెస్క్ టాప్ క్లాస్ 64 బిట్ ప్రొసెసర్ ఉంది. ఇది A8 ప్రొసెసర్ కన్నా 70% ఫాస్ట్ గా అండ్ 90% ఫాస్ట్ గ్రాఫిక్స్ తో రన్ అవుతుంది. దీనిలో M9 మోషన్ కో - ప్రొసెసర్ నిరంతరం రన్ అవుతుంటుంది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు యాప్స్ పెర్ఫార్మన్స్ ను స్ట్రీమ్ లైన్ చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The Apple iPhone 6s was the best selling smartphone for 2016, according to a new research read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot