సెక్యూరిటీ లేని ఆపిల్ ఐఫోన్లు

Written By:

ఆపిల్ ఐఫోన్లు సెక్యూరిటీ లేదని మరోసారి రుజువైంది. వాటి సెక్యూరిటీని లాక్ తెరిచేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని భారతీయ పరిశోధకుడు ఒకరు రుజువు చేశారు. కేరళకు చెందిన హేమనాథ్ జోసెఫ్ ఆపిల్ ఐఫోన్లోని ఐవోఎస్లో 10.1 లో ఉన్న ఓ బగ్ సాయంతో సెక్యూరిటీ లాక్ ను ఓపెన్ చేసినట్టు చెప్పారు.

ప్రభుత్వం వేసిన జరిమానా చూసి షాక్‌తిన్న జియో

సెక్యూరిటీ లేని ఆపిల్ ఐఫోన్లు

ఈ ప్రయోగంతో ఆపిల్ ఫోన్ తయారీలోని లోపాలను పరీక్షించేందుకు చేసిన తన ప్రయత్నాలు సఫలమైనట్టు ఆయన పేర్కొన్నారు. లాక్ అయిన ఓ ఆపిల్ ఐఫోన్ను ఆన్లైన్లో కొనుగోలు చేశానని, లాక్ అన్లాక్ కోసం మొదట వైఫై నెట్వర్క్కు అనుసంధానం కావడం కోసం 'అదర్ నెట్వర్క్' ఆప్షన్ ఎంచుకుని దానికో పేరు ఇచ్చినట్టు వివరించారు.

జియోకు మేము అనుమతి ఇవ్వలేదు: కేంద్రప్రభుత్వం

సెక్యూరిటీ లేని ఆపిల్ ఐఫోన్లు

తర్వాత డబ్ల్యూపీఏ 2 కోడ్ను ఎంటర్ చేశానని తెలిపారు. ఈ కోడ్లలో వేలకొద్దీ క్యారెక్టర్లను ఎంటర్ చేయడంతో ఐఫోన్ ఫ్రీజ్ అయినట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఐఫోన్ను ఫ్రీజ్ చేసిన జోసెఫ్ తిరిగి ఇదే ప్రక్రియను ఉపయోగించి దానిని బలహీనం చేయడం గమనార్హం.

నోకియా నుంచి మళ్లీ ఈ ఫోన్లు వస్తే..?

సెక్యూరిటీ లేని ఆపిల్ ఐఫోన్లు

ఫలితంగా ఐఫోన్ అన్లాక్ అయిందని వివరించారు. కాగా హేమంత్ కనిపెట్టిన బగ్ గురించి తెలిసిన ఆపిల్ దానిని సరిదిద్దింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
This Indian researcher finds bug in Apple iOS 10.1 update; breaks iPhone, iPad activation lock Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot