ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

|

ఇప్పటికిప్పుడు స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఏలాండి డివైస్‌ను మీరు ప్రిఫర్ చేస్తారు..?, మార్కెట్లో అందుబాటులో ఉన్న డజన్ల కొద్దీ బ్రాండ్‌లలో ఏ బ్రాండ్‌ను మీకు సరైన జోడిగా భావిస్తున్నారు..?, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను విశ్లేషించినట్లయితే ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇందుకు కారణం ఆండ్రాయిడ్ ఓఎస్ లక్షల కొలది యాప్స్‌ను కలిగి ఉండటంతో పాటు వందల కొద్ది ఫీచర్లను సపోర్ట్ చేయటమే.

(Read More: సెల్‌ఫోన్ జీవిత చక్రం.. వాడిపారేస్తున్నారు)

ఆండ్రాయిడ్ అందిస్తోన్న ఆపరేటింగ్ సిస్టంలలో లాలీపాప్ వర్షన్ ప్రస్తుతానికి కొత్తదిగా ఉంది. గూగుల్ అందిస్తోన్న ఈ మెయిన్ స్ట్రీమ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా పెద్దదైన హైడెఫినిషన్ స్ర్కీన్‌తో పాటు ఆధునిక స్మార్ట్ మొబైల్ స్పెసిఫికేషన్ లతో లభ్యమవుతోన్న 10 ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

(Read More: నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను గుర్తించటం ఏలా..?)

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

అసుస్ జెన్‌ఫోన్‌ 2 జెడ్ఈ551ఎమ్ఎల్
ధర రూ.22,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రధాన ఫీచర్లు:

5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
4జీబి ర్యామ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా.

 

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

సోనీ ఎక్స్‌పీరియా సీ4 డ్యుయల్
బెస్ట్ ధర రూ.28,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక పీచర్లు్
5.5 అంగుళాల పూర్తి హైడెఫినషన్ ఐపీఎస్ డిస్‌‍ప్లే విత్ మొబైల్ బ్రావియా ఇంజిన్ 2, స్ర్ర్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్,
700 మెగాహెర్ట్జ్ మాలీ 760 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా.
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ.

 

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

సోనీ ఎక్స్‌పీరియా ఎం4 ఆక్వా డ్యుయల్
ఫోన్ బెస్ట్ ధర రూ.22,599
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
స్నాప్ డ్రాగన్ 615 ఆక్టా కోర్ ప్రాసెసర్,
2జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ కనెక్టువిటీ,
2400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఎల్‌జీ జీ4 డ్యుయల్
బెస్ట్ ధర రూ.47,844
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ ఇన్-సెల్ టచ్ క్వాంటమ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్), 538 పీపీఐ,
1.8గిగాహెర్ట్జ్ హెక్సా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 808 ప్రాసెసర్,
అడ్రినో 418 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఓఐఎస్ 2.0, ఎఫ్1.8 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్, లేజర్ ఆటో ఫోకస్, 4కే వీడియో రికార్డింగ్),
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
4జీ ఎల్టీఈ, 3జీ
3000 ఎమ్ఏహెచ్ రిమూవబుల్ బ్యాటరీ.

 

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

ఫోన్ బెస్ట్ ధర రూ.41,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.1 అంగుళాల 1440పిక్సల్ ఎస్ అమోల్డ్ డిస్ ప్లే,
ఎక్సినోస్ 7420 చిప్ సెట్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీ, 3జీ, 4జీ ఎల్టీఈ,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
3జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6
బెస్ట్ ధర రూ.43,400
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.1 అంగుళాల 1440పిక్సల్ ఎస్ అమోల్డ్ డిస్‌ప్లే,
ఎక్సినోస్ 7420 చిప్‌సెట్,
ఆండ్రాయిడ్ వీ5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీ, 3జీ, 4జీ ఎల్టీఈ,
16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
3జీబి ర్యామ్,
2600 ఎమ్ఏహెచ్ లై-ఐయోన్ బ్యాటరీ.

 

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

జియోనీ ఇలైఫ్ ఎస్7
ధర రూ.21,750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.2 అంగుళాల (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) అమోల్డ్ డిస్ ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారిత అమిగో 3.0 ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6752 ప్రాసెసర్,
2జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
సోనీ ఐఎమ్ఎక్స్214 సెన్సార్,
8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
4జీ ఎల్టీఈ, 3జీ,
2750 ఎమ్ఏహెచ్ బిల్ట్ ఇన్ బ్యాటరీ.

 

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

మోటోరోలా మోటో టర్బో
బెస్ట్ ధర రూ.41,999

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

హెచ్‌టీసీ వన్ ఎం9 ప్లస్
బెస్ట్ ధర రూ.48,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:

5.2 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1440 x 2560పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2.2గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ఆక్టా-కోర్ 64 బిట్ ప్రాసెసర్,
పవర్ వీఆర్ జీ6200 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
3జీబి ర్యామ్,
32జీబి ఇంటర్నల్ మెమరీ,
20.7 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
అల్ట్రా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై,
2840 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఇప్పుడు కొనాలంటే ఇవే కరెక్ట్!

ఎల్‌జీ జీ ఫ్లెక్స్ 2
బెస్ట్ ధర రూ.45949
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ కీలక ఫీచర్లు:
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ కర్వుడ్ ప్లాస్టిక్ ఓఎల్ఈడి డిస్‌ప్లే,
2గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ 64 బిట్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
2జీబి డీడీఆర్4 ర్యామ్,
13 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
4జీ ఎల్టీఈ కనెక్టువిటీ,
వై-ఫై, బ్లూటూత్,
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

Best Mobiles in India

English summary
MUST CHECK: Top 10 Best Android Lollipop Smartphones with big display. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X