ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

Posted By:

ఒకప్పుడు వీడియో గేమ్స్ ఆడాలంటే గేమింగ్ సెంటర్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రావటంతో గేమింగ్‌ను అద్భుతమైన అనుభూతులతో ఇంట్లేనే ఆస్వాదించగలుగుతున్నాం. పలు కంపెనీలు ప్రత్యేకించి గేమింగ్ ప్రియుల కోసం స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ర్యామ్ ఇంకా శక్తివంతమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌లను కలిగి ఉండటం చేత ఈ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల పనితీరు పీసీలకు ధీటుగా ఉండటం విశేషం.

Read More:  క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి..?

హువావీ, షియోమీ, మైక్రోమాక్స్, లెనోవో వంటి కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ఫీచర్ రిచ్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తున్నాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా రూ.10,000 ధరల్లో మార్కెట్లో సిద్ధంగా ఉన్న 10 గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుకు తీసుకువస్తున్నాం.

Read More:  బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు..జస్ట్ అంతేనా!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

మైక్రోమాక్స్ యు యుపోరియా
ధర రూ.6,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఫోన్ ప్రత్యేకతలు: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రాటెక్షన్‌తో కూడిన 5 అంగుళాల టీఎఫ్టీ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 64 బిట్ 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్

యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా స్పందిచే శ్యానోజన్ ఓఎస్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, ఎల్ఈడి ఫ్లాష్, 1080

పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎఫ్/2.2 అపెర్చర్, 86 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్), కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్), క్విక్ ఛార్జింగ్

టెక్నాలజీతో కూడిన 2330 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: షాంపైన్ గోల్డ్, బఫ్‌డ్ స్టీల్.

 

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

లెనోవో ఏ7000
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ (మైక్రో సిమ్), 1.5గిగాహెర్ట్జ్ మీడియాటెక్ MT6572M ఆక్టా కోర్ ప్రాసెసర్,

2జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లపు పరిశీలించినట్లయితే... 4జీ/ఎల్టీఈ

(ఎఫ్‌డీడీ బ్యాండ్ 1,3,7,20, టీడీడీ బ్యాండ్ 40), వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్, మైక్రోయూఎస్బీ, 2900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ చుట్టుకొలత 152.6x76.2x7.99మిల్లీ మీటర్లు, బరువు 140 గ్రాములు.

 

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

మైక్రోమాక్స్ కాన్వాస్ నిట్రో ఏ311

ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే విత్ యాంటీ - ఫింగర్ ప్రింట్ ఓలియాఫోబిక్ కోటింగ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.7గిగాహెర్ట్జ్ ఆక్టా - కోర్ మీడియాటెక్ ప్రాసెసర్ విత్ 700మెగాహెర్ట్జ్ ప్రాసెసర్, మాలీ 450 గ్రాఫిక్

ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ సిమ్, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్

ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

మైక్రోమాక్స్ యు యురేకా
ధర రూ.10,000
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

5.5 అంగుళాల హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ వీ4.4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.5గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 615 ఎమ్ఎస్ఎమ్8939 ఆక్టా కోర్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, డ్యుయల్ సిమ్ సపోర్ట్, 13 మెగా పిక్సల్ ప్రైమరీ

కెమెరా, 5 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్, ఎఫ్ఎమ్ రేడియో, 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

లెనోవో ఏ6000 ప్లస్
ధర రూ.7,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

షియోమీ రెడ్మీ నోట్ 4జీ
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

హువావీ హానర్ 4ఎక్స్
ధర రూ.9,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

హువావీ హానర్ 4సీ
ధర రూ.8,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

కార్బన్ టైటానియమ్ ఆక్టేన్ ప్లస్
ధర రూ.9,990
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ఈ 10 ఫోన్‌లలో గేమింగ్ అదుర్స్

అసుస్ జెన్‌ఫోన్5
ధర రూ.8,499
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Gaming Smartphones under Rs 10,000: Huawei, Xiaomi, Micromax, Lenovo And More. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot