మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్

Posted By:

స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీ అందుబాటులోకి రావటంతో డిజిటల్ కెమెరాల వినియోగం దాదాపుగా తగ్గిపోయింది. పాయింట్ షూట్ డిజిటల్ కెమెరాలలో అందుబాటులో ఉండే అన్ని ఫీచర్లను స్మార్ట్‌ఫోన్ కెమెరాలు సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో ప్రత్యేకించి డిజిటల్ కెమెరాలను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు అంతగా ఆసక్తి చూపటం లేదు.

(చదవండి: హువాయి హానర్ 4సీ : బెస్ట్ అనటానికి 10 కారణాలు)

స్మార్ట్‌ఫోన్ కెమెరా వ్యవస్థను మరింత బలోపేతం చేసే క్రమంలో అందుబాటులోకి వస్తోన్న యాప్స్ స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని మరింత వైవిద్యభరితం చేస్తున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌‍‌ల కోసం డిజైన్ చేయబడిన బెస్ట్ ఫోటో ఎడిటింగ్ యాప్స్‌కు సంబంధించిన వివరాలను మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది.

(చదవండి: 4జీ డ్యుయల్ సిమ్‌తో హువాయి పీ8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

VSCO Cam

VSCO Cam

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకుంటున్న అప్లికేషన్‌లలో VSCO Cam ఒకటి. ఈ కెమెరా అప్లికేషన్, శక్తివంతమైన ఎడిటింగ్ ఫీచర్లతో పాటు ఇన్‌స్టాగ్రామ్ తరహా యూజర్ అప్‌లోడ్స్ పేజీని కలిగి ఉంటుంది.

అప్లికేషన్ లింక్  అడ్రస్:

Photo courtesy: Androidpit.com

 

Photoshop Touch for phone - The classic

Photoshop Touch for phone - The classic
అప్లికేషన్ లింక్ అడ్రస్:
Photo courtesy: Androidpit.com

Pho.to Lab

Pho.to Lab
లింక్ అడ్రస్:

Photo courtesy: Androidpit.com

Cymera

Cymera

అప్లికేషన్ లింక్ అడ్రస్

Photo courtesy: Androidpit.com

Aviary Photo Editor

Aviary Photo Editor
అప్లికేషన్ లింక్ అడ్రస్
Photo courtesy: Androidpit.com

PicsArt

PicsArt
అప్లికేషన్ లింక్ అడ్రస్
Photo courtesy: Androidpit.com

Pixlr Express

Pixlr Express

అప్లికేషన్ లింక్ అడ్రస్

Photo courtesy: Androidpit.com

Vignette

Vignette

అప్లికేషన్ లింక్ అడ్రస్:
Photo courtesy: Androidpit.com

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best photo editing apps on Android. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot