ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

Posted By:
  X

  దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. యాపిల్, సామ్‌సంగ్, హెచ్‌టీసీ, నోకియా వంటి గ్టోబల్ బ్రాండ్‌లు అన్ని వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని వివిధ వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేస్తున్నాయి. ? ఇంటెక్స్..మైక్రోమ్యాక్స్..కార్బన్.. జోలో.. స్పైస్ వంటి బ్రాండ్‌లు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో యూజర్ ఫ్రెండ్లీ స్పెసిఫికేషన్‌లతో కూడిన ఆధునిక వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో ఏప్రిల్‌లో విడుదలై బెస్ట్ రేటింగ్‌ను సొంతం చేసుకున్న 15 ఉత్తమ స్మార్ట్‌ఫోన్‌లను మీకు పరిచయం చేయబోతున్నాం.

  ఇవి కూడా చదవండి:

  బెస్ట్ సెల్‌ఫోన్ షాపులు (హైదరాబాద్)!

  ఈ చొక్కాను ఉతకాల్సిన పనిలేదు!

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  1.) సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 (Samsung Galaxy S4):

  ఆండ్రాయిడ్ వీ4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  5 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ టచ్‌స్ర్కీన్,
  వోక్టా కోర్ (1.6గిగాహెట్జ్ క్వాడ్+ 1.2గిగాహెట్జ్ క్వాడ్) ప్రాసెసర్,
  13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  వై-ఫై కనెక్టువిటీ,
  పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
  కొనేందుకు క్లిక్ చేయండి:

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  2.) నోకియా లూమియా 520 (Nokia Lumia 520):

  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  హైడెఫినిషన్ రికార్డింగ్,
  5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  1గిగాహెట్జ్ క్వాల్కమ్ క్రెయిట్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  4 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  3.) సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పీ (Sony Xperia SP):

  సోనీ తన సరికొత్త మధ్యముగింపు స్మార్ట్‌ఫోన్ ‘ఎక్స్‌పీరియా ఎస్‌పీ'ని ఏప్రిల్ 2013లో విడుదల చేసింది.

  ధర రూ.27,500. ఫీచర్లను పరిశీలించినట్లయితే.....

  4.6 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్1280× 720పిక్సల్స్),
  ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  1.7గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 డ్యుయల్‌కోర్ ప్రాసెసర్,
  1జీబి ర్యామ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  వీజీఏ ఫ్రంట్ కెమెరా,
  లియోన్ 2370ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
  బెస్ట్ ధర రూ.24,490.

  సోనీ ఎక్స్‌పీరియా ఎస్‌పీ కొనుగోలుకు సంబంధించి మరిన్ని బెస్ట్ ఆఫర్‌లను తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  4.) సామ్‌సంగ్ గెలాక్సీ వై ప్లస్ (Samsung Galaxy Y Plus):

  ఎఫ్ఎమ్ రేడియో,
  2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  2.8 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  850 మెగాహెట్జ్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకనే సౌలభ్యత,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  5.) ఎల్‌జీ ఆప్టిమస్ ఎల్ 7 2 డ్యూయల్ (LG Optimus L7 2 Dual):

  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  వై-ఫై కనెక్టువిటీ,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  6.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్3 2 డ్యూయల్ (LG Optimus L3 2 Dual):

  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  4.3 అంగుళాల టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  వై-ఫై కనెక్టువిటీ,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  7.) నోకియా లూమియా 720 (Nokia Lumia 720):

  4.29 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  వై-పై కనెక్టువిటీ,
  6.7 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  1గిగాహెట్జ్ డ్యూయల్‌కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  8.) ఎల్‌జి ఆప్టిమస్ ఎల్5 2 డ్యూయల్ (LG Optimus L5 2 Dual):

  4,29 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  విండోస్ ఫోన్ 8 ఆపరేటింగ్ సిస్టం,
  వై-ఫై కనెక్టువిటీ,
  6.7 మెగా పిక్సల్ కెమెరా,
  1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ క్రెయిట్ ప్రాసెసర్,
  కొనేందుకు క్లిక్ చేయండి: 

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  9.) ఇంటెక్స్ ఆక్వా వండర్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, (Intex Aqua Wonder Quad Core):

  2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా,
  వై-ఫై కనెక్టువిటీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (3జీ+2జీ),
  క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ వీ4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  4.5 అంగుళాల టచ్‌స్ర్కీన్,
  ఎఫ్ఎమ్ రేడియో.
  కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి: 

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  10.) ఐడియా అదుర్స్ 2 (Idea Aurus 2):

  3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్,
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  512ఎంబి ర్యామ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  వీజీఏ ఫ్రంట్ కెమెరా,
  వై-ఫై, బ్లూటూత్,3జీ కనెక్టువిటీ,
  యూఎస్బీ 2.0 కనెక్టువిటీ,

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  11.) జియోనీ పీ1 (Gionee P1):

  3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే,
  రిసల్యూషన్ 480 x 320పిక్సల్స్,
  1గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6565ఎమ్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 2.3.7 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  512ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్,
  256ఎంబి ర్యామ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 16జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  బ్లూటూత్,
  1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  12.) ఆల్కాటెల్ వన్‌టచ్ ఐడోల్, ఐడోల్ అల్ట్ర్రా (Alcatel One Touch Idol and Idol Ultra):

  4.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  రిసల్యూషన్ 960 x 540పిక్సల్స్,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్.
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  4జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  512ఎంబి ర్యామ్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  బ్లూటూత్, వై-ఫై,
  జీపీఎస్, ఏ-జీపీఎస్,
  మైక్రోయూఎస్బీ 2.0,
  1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,,

  వన్‌టచ్ ఐడోల్ అల్ట్ర్రా :

  4.7 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్,
  1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
  16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
  1జీబి ర్యామ్, బ్లూటూత్, వై-ఫై,
  జీపీఎస్ విత్ ఏ-జీపీఎస్,
  మైక్రోయూఎస్బీ 2.0 కనెక్టువిటీ,
  1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  13.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ వైవా ఏ72 (Micromax Canvas Viva A72):

  3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
  5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  1గిగాహెట్జ్ ప్రాసెసర్,
  0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
  ఆండ్రాయిడ్ వీ2.3.6 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
  వై-ఫై కనెక్టువిటీ,
  కొనేందుకు క్లిక్ చేయండి:

  ఏప్రిల్‌లో విడుదలైన 15 హాటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు!

  14.) మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 3డీ 115 (Micromax Canvas 3D 115):

  5 అంగుళాల స్టీరియో స్కోపిక్ 3డీ డిస్‌ప్లే,
  1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
  512ఎంబి ర్యామ్,
  5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
  0.3 మెగా పిక్సల్ ప్రంట్ కెమెరా,
  4జీబి ఇంటర్నల్ మెమెరీ,
  మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
  ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
  2000ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more