టాప్-5 మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్స్ (శక్తివంతమైన డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో)

Posted By:

ఎంట్రీ‍స్థాయి ఫీచర్ ఫోన్‌ల రూపకల్పనతో తన కేరీర్‌ను ప్రారంభించి అంచెలంచెలుగా స్మార్ట్‌ఫోన్ అలాగే టాబ్లెట్ పీసీల తయారీ విభాగంలో తనదైన ముద్రను వేసుకున్న దేశీయ కంపెనీ మైక్రోమ్యాక్స్, అంతర్జాతీయ బ్రాండ్‌లైన సామ్‌సంగ్, నోకియా, హెచ్‌టీసీ మొదలగు సంస్థలకు ధీటైన పోటీనిస్తూ దూసుకుపోతుంది. వినియోగదారుకు క్వాలిటీతో కూడిన బడ్జెట్ ఫ్రెండ్లీ గ్యాడ్జెట్‌ను చేరువ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న మైక్రోమ్యాక్స్ రూ.5,000 ధరల్లో ఉత్తమ క్వాలటీ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మైక్రోమ్యాక్స్ విడుదల చేసిన 5 శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ లను మీకు పరిచయం చేస్తున్నాం. ఈ హ్యాండ్‌సెట్ లు పటిష్టమైన డ్యూయల్ కోర్ ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉంటాయి. తద్వారా మొబైలింగ్ మరింత వేగవంతంగా ఉంటుంది.

ఈ ఫోటోలను చూస్తే కళ్లు గిరాగిరా తిరిగేస్తాయ్!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలంటే..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 ఏ110 (Micromax Canvas 2 A110)

 మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2 ఏ110 (Micromax Canvas 2 A110):

5 అంగుళాల FWVGA డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
2జీబి ఇంటర్నల్ మెమెరీ,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
2000 ఎమ్ఏహెచ్ లియోన్ రిమూవబుల్ బ్యాటరీ,
3జీ, 2జీ, వై-ఫై, ఏ-జీపీఎస్ కనెక్టువిటీ,
బ్లూటూత్, డ్యూయల్ సిమ్,
ధర రూ.9910.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లైట్ ఏ92 (Micromax Canvas Lite A92)

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ లైట్ ఏ92 (Micromax Canvas Lite A92):

5 అంగుళాల WVGA డిస్ ప్లే (రిసల్యూషన్480 x 800పిక్సల్స్),
డ్యూయల్ కోర్ ఫోన్,
512 ఎంబి ర్యామ్,
4జీబి రోమ్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ కెమెరా (5 ఎక్స్ డిజిటల్ జూమ్),
2000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.
3జీ, 2జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, డ్యూయల్ సిమ్,
ధర రూ.8499.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ ఏ88 (Micromax Canvas Music A88)

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ మ్యూజిక్ ఏ88 (Micromax Canvas Music A88):

4.5 అంగుళాల డిస్ ప్లే,
రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్,
డ్యూయల్ సిమ్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512 ఎంబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,
ఆండ్రాయిడ్ 4.1.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటో ఫోకస్, డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్),
వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1800 ఎమ్ఏహెచ లియోన్ బ్యాటరీ.
జేబీఎల్ టెంప్ హెడ్ ఫోన్,
ధర రూ.8,699.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ నింజా ఏ91 (Micromax Ninja A91)

మైక్రోమ్యాక్స్ నింజా ఏ91 (Micromax Ninja A91):

4.5 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్ 854 x 480పిక్సల్స్),
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్),
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్ 2.1, డ్యూయల్ సిమ్,
జీపీఎస్ కనెక్టువిటీ,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
1800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.8199.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

మైక్రోమ్యాక్స్ నింజా ఏ89 ( Micromax Ninja A89)

మైక్రోమ్యాక్స్ నింజా ఏ89 ( Micromax Ninja A89):

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
మీడియాటెక్ ప్రాసెసర్,
4 అంగుళాల WVGA డిస్ ప్లే,
రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,
ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
512 ఎంబి ర్యామ్, 2జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
3జీ, 2జీ, వై-ఫై, జీపీఎస్ కనెక్టువిటీ,
1450 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,
బ్లూటూత్,
ధర రూ.6490.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి:

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot