సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ముందస్తు బుకింగ్‌కు 7 ఉత్తమ ఆన్‌లైన్ సైట్‌లు
బుధవారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సోనీ ఇండియా తన ఎక్స్‌పీరియా సిరీస్ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఒక ట్యాబ్లెట్ పీసీని దేశీయ విపణికి పరిచయం చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ బాలివుడ్ నటి కత్రీనా కైఫ్ ‘ఎక్స్‌పీరియా జడ్', ‘ఎక్స్‌పీరియా జడ్ఎల్' స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఎక్స్‌పీరియా ట్యాబ్లెట్ జడ్‌ను ఆవిష్కరించారు. ఎక్స్‌పీరియా జడ్ ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఎక్స్‌పీరియా జెడ్ ముందస్తు బుకింగ్‌కు పూర్తిగా అనువైన 7బెస్ట్ ఆన్‌లైన్ సైట్‌లను మీకు పరిచయం చేస్తున్నాం.
ఇంకా చదవండి:
ఎక్ప్‌పీరియా జడ్ స్పెసిఫికేషన్‌లు:
5 అంగుళాల హైడెఫినిషన్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మొబైల్ బ్రావియా ఇంజన్ 2, క్వాడ్‌కోర్ 1.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగెన్ ఎస్4 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 2జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్, నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్, 4జీ ఎల్టీఈ కనెక్టువిటీ, ధర 38,990.
మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి: లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ముందస్తు బుకింగ్‌కు 7 ఉత్తమ ఆన్‌లైన్ సైట్‌లు
ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ (Flipkart.com)
ఆఫర్ చేస్తున్న ధర రూ.38,990.
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ముందస్తు బుకింగ్‌కు 7 ఉత్తమ ఆన్‌లైన్ సైట్‌లు
సాహోలిక్ డాట్ కామ్ (saholic)
ఆఫర్ చేస్తున్న ధర రూ.38,990.
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ముందస్తు బుకింగ్‌కు 7 ఉత్తమ ఆన్‌లైన్ సైట్‌లు
ఇన్ఫీబీమ్ డాట్ కామ్ (infibeam)
ఆఫర్ చేస్తున్న ధర రూ.38,990,
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ముందస్తు బుకింగ్‌కు 7 ఉత్తమ ఆన్‌లైన్ సైట్‌లు
ద మొబైల్ బుయ్ స్టోర్ (TheMobileBuyStore):
ఆఫర్ చేస్తున్న ధర రూ.38,990.
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ముందస్తు బుకింగ్‌కు 7 ఉత్తమ ఆన్‌లైన్ సైట్‌లు
షాపింగ్ డాట్ ఇండియాటైమ్స్ డాట్ కామ్ (Shoping.indiatimes.com):
ఆఫర్ చేస్తున్న ధర రూ.38,990.
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ముందస్తు బుకింగ్‌కు 7 ఉత్తమ ఆన్‌లైన్ సైట్‌లు
మానియాక్ స్టోర్ డాట్ కామ్ (maniacstore.com)
ఆఫర్ చేస్తున్న ధర రూ.37,990.
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా జెడ్ ముందస్తు బుకింగ్‌కు 7 ఉత్తమ ఆన్‌లైన్ సైట్‌లు
స్నాప్‌డీల్ డాట్ కామ్ (snapdeal.com)
ఆఫర్ చేస్తున్న ధర రూ.38,990.
లింక్ అడ్రస్:

Click it and Unblock the Notifications