వీకెండ్ జాక్‌పాట్.. ‘తగ్గింపు ధరల్లో స్మార్ట్‌ఫోన్స్.. ట్యాబ్లెట్స్’

Posted By:

సరదా సరదా వారాంతాన్ని పురస్కరించుకని పలు ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లు స్మార్ట్ ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీల
కొనుగోళ్ల పై వీకెండ్ హాట్‌డీల్స్‌ను ప్రవేశపెట్టాయి.

ఇవికూడా చదవండి:

రూ.90కే మొబైల్ ఫోన్

స్నానాల గదిలో....

టెక్ చిట్కా: డెస్క్ట్‌టాప్ నుంచి ముఖ్యమైన ఫోల్డర్ డీలిట్ అయ్యిందా..?

మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది). ఒక వేళ ఫైల్ శాస్వుతంగా డిలీట్ అయితే థర్డ్ పార్టీ సాఫ్ట్‌‌వేర్‌ను ఆశ్రయించాల్సిందే. డేటా రికవరీకి సంబంధించి మిశ్రమ ఫలితాలను రాబ్లట్టే సాఫ్ట్‌వేర్ గెట్ డేటా బ్యాక్ (GET DATA BACK). ఈ పరిజ్ఞానాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సంబంధిత సైట్‌లోకి లాగినై కొంత మొత్తంలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. పోయిన ఫైల్‌ను తిరిగిపొందాలనుకునే వారు రికవరీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

భవిష్యత్ టెక్నాలజీకి సంబంధించి కొత్త గాడ్జెట్‌లను చూడాలనుకుంటున్నారా..? క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ గ్రాండ్ డ్యుయోస్ ఐ9082 (Samsung Galaxy Grand Duos I9082):

ఆండ్రాయిడ్ వీ4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
8 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్,
64జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
డ్యూయల్ సిమ్,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
ధర రూ.21,299.
లింక్ అడ్రస్:

మైక్రోమ్యాక్స్ ఫన్‌బుక్ ఇన్ఫినిటీ పీ275 (Micromax Funbook Infinity P275):

ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
7 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
1.2గిగాహెట్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.4,699.
లింక్ అడ్రస్:

సోనీ ఎక్స్‌పీరియా టైపో డ్యూయల్ ఎస్‌టి21ఐ (Sony Xperia tipo dual ST21i):

3.2 అంగుళా టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
3.2 మెగా పిక్సల్ కెమెరా,
2.9జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్7227ఏ ప్రాసెసర్, 800మెగాహెట్జ్ సీపీయూ,
ధర రూ.7,490.
లింక్ అడ్రస్:

కార్బన్ ఆండ్రాయిడ్ ఏ1 (Karbonn Android A1):

ఆండ్రాయిడ్ వీ2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,
3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా,
సెకండరీ కెమెరా,
డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
1గిగాహెట్జ్ ప్రాసెసర్,
3.5 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
ఎఫ్ఎమ్ రేడియో,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
ధర రూ.4,799.
లింక్ అడ్రస్:

బియాండ్ మైబుక్ ఎమ్ఐ5 ట్యాబ్లెట్ (Byond Mi-book Mi5 Tablet):

0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్,
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
వై-ఫై కనెక్టువిటీ,
ఆండ్రాయిడ్ వీ4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
ధర రూ.6,999.
లింక్ అడ్రస్:

కార్బన్ రెటీనా ఏ27 (Karbonn Retina A27):

4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ ఐపీఎస్
డిస్‌ప్లే,
1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
512ఎంబి ర్యామ్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
8 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా (ఫ్లాష్ సపోర్ట్),
2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
2.97జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,
ధర రూ.9,090
లింక్ అడ్రస్:

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2.7.0 పీ3100 (Samsung Galaxy Tab 2 7.0 P3100):

1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్,
ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,
0.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
7 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
వై-ఫై కనెక్టువిటీ,
హైడెఫినిషన్ రికార్డింగ్,
ధర రూ.16,099.
లింక్ అడ్రస్:

నోకియా లూమియా 510(Nokia Lumia 510):

ఎఫ్ఎమ్ రేడియో,
విండోస్ ఫోన్ 7.5 ఆపరేటింగ్ సిస్టం,
800మెగాహెట్జ్ ప్రాసెసర్,
4 అంగుళాల టీఎఫ్టీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ.9,999.
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot