షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపు

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమీ తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ‘రెడ్మీ 2' పై రూ.1000 తగ్గింపును ప్రకటించింది. విడుదల సయమంలో ఈ ఫోన్ ధర రూ.6,999. తాజా ధర తగ్గింపులో భాగంగా రెడ్మీ 2 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,999కే సొంతం చేసుకోవచ్చు.

Read More: జూలై మార్కెట్.. 10 బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు

షియోమీ అధికారిక వెబై‌సైట్తో పాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, స్నాప్‌డీల్ వంటి ఆన్‌లైన్ రిటైలర్‌ల వద్ద రెడ్మీ 2 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. కొద్ది రోజుల క్రితమే షియోమీ తన రెడ్మీ నోట్ 4జీ, ఎంఐ 4 స్మార్ట్‌ఫోన్‌ల పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. రూ.2,000 ధర తగ్గింపును అందుకున్న రెడ్మీనోట్ 4జీ ఇప్పుడు రూ.7,999కే లభ్యమవుతోంది. మరోవైపు ఎంఐ4 16జీబి వేరియంట్‌ను రూ.14,999కి, 64జీబి వేరియంట్‌ను రూ.19,999కి సొంతం చేసుకోవచ్చు.

Read More: వీళ్ల తెలివి తెల్లారా!!

షియోమీ రెడ్మీ 2 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

4.7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఎంఐయూఐ 6 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. కనెక్టువిటీ ఫీచర్లు.. డ్యుయల్ సిమ స్లాట్, ఎల్టీఈ, వై-ఫై, యూఎస్బీ ఆన్ ద గో.

Read More: ప్రపంచపు అతిచిన్న కెమెరా!

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులను క్రింది స్లైడ్‌షోలో చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi mini router

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi USB LED torch

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Smart Socket 5V/1A with USB

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Key Quick button

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Wi-Fi

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mini waterproof wireless bluetooth speaker

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Wi-Fi remote car

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mini USB Wi-Fi

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mini stereo speakers

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi 2S

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi iHealth Blood pressure monitoring smart health device

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Spy Camera Car

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Mi Air Purifier

భారత్‌లో ఇప్పటికి విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Xiaomi Piston Earphones

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 2 priced slashed in India, now available for Rs 5,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot