రూ. 3700కే కత్తి లాంటి 4జీ వోల్ట్ ఫోన్

Written By:

దేశీయ దిగ్గజ మొబైల్ సంస్థ జెన్ సరికొత్త 4జీ వోల్ట్ ఫోన్ ను విడుదల చేసింది. అడ్మైర్ జాయ్ పేరుతో ఈ సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆన్ లైన్ లో షాప్ క్లస్ లో ఎక్స్ క్లూజివ్ గా ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి. 5 మెగా పిక్సల్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.3,777గా నిర్ణయించింది.

ఈ టెక్ కంపెనీల్లో ఇంటర్యూలకు వెళుతున్నారా..?

రూ. 3700కే కత్తి లాంటి 4జీ వోల్ట్ ఫోన్

ఇక ఫీచర్ల విషయానికొస్తే 5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో పాటు 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ర్యామ్ విషయానికొస్తే 768 ఎంబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఉంటుంది.

జియో సునామిలో కొట్టుకుపోయిన ఎయిర్‌టెల్..

రూ. 3700కే కత్తి లాంటి 4జీ వోల్ట్ ఫోన్

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో మీద ఆపరేట్ అవుతుంది. 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాతో పాటు 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4జీ వీవోఎల్‌టీఈ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ. ఈ కంపెనీ నుంచి వచ్చిన టాప్ 5 4జీ మొబైల్స్ పై ఓ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జెన్ అడ్మైర్ మెటల్

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 1 జీబీ ర్యామ్
16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
5 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
2500 ఎంఏహెచ్ బ్యాట‌రీ
ధర రూ. రూ. 5390

జెన్ అడ్మైర్ స్వదేశ్

ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
2000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 4890

జెన్ సినీమ్యాక్స్ 4జీ

5.5 ఇంచ్ డిస్‌ప్లే, 854 x 480 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ
5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
బ్లూటూత్ 4.0, 2900 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 5899

జెన్ సినీమ్యాక్స్ క్లిక్

5.5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ 64 బిట్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
2700 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర రూ. 5,899

జెన్ అడ్మైర్ జాయ్

5 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 768 ఎంబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Zen Admire Joy Budget Smartphone With 4G VoLTE Support Launched at Rs. 3,777 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot