రూ. 5 వేలకే 4జీ వోల్ట్ ఫోన్
దేశీయ మొబైల్ దిగ్గజం జెన్ మొబైల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'అడ్మైర్ స్వదేశ్'ను విడుదల చేసింది. రూ.4,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది.
దేశీయ మొబైల్ దిగ్గజం జెన్ మొబైల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'అడ్మైర్ స్వదేశ్'ను విడుదల చేసింది. రూ.4,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యమవుతోంది. ఈ ఫోన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మొత్తం 22 భాషల్ని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
రిలయన్స్ జియో లేటెస్ట్ ప్లాన్స్ !

ఫీచర్ల విషయానికొస్తే 5 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో ఫోన్ వచ్చింది. 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ వరకు ఉంది. డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో.
షియోమి నుంచి దిమ్మతిరిగే ఫోన్ వస్తోంది

కెమెరా విషయానికొస్తే 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








