రిలయన్స్ జియో లేటెస్ట్ ప్లాన్స్ !

Written By:

రిలయన్స్ జియో తన చందాదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 1 కన్నా ముందే రీఛార్జ్‌ చేసుకుంటే 10జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. ఇప్పటికే ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నవారు ఈ రీఛార్జ్‌ను చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రూ.149 పథకం కింద 2జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్‌, అదనంగా 1జీబీ డేటాను అందించనుంది. ఇక రూ.303 ప్లాన్‌లో ఇచ్చే 28 జీబీ డేటాతో పాటు ఉచితంగా మరో 5జీబీ డేటాను జియో ఇవ్వనుంది. జియో ప్రైమ్ మెంబర్స్ ప్లాన్, నాన్ ప్రైమ్ మెంబర్స్ ప్లాన్ ఈ కింది విధంగా ఉన్నాయి.

BSNL ఉచిత డేటా, వారికి మాత్రమే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో లేటెస్ట్ ప్లాన్స్

ఫ్రీ పెయిడ్ రూ. 19 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ 200 ఎంబీ 4జీ డేటాను పొందుతారు.
నాన్ ప్రైమ్ మెంబర్స్ ఒకరోజు వ్యాలిడితో వ్యాలిడిటీతో 100 ఎంబీ డేటా పొందుతారు.
ఫ్రీ పెయిడ్ రూ. 49 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ 600 ఎంబీ 4జీ డేటాను పొందుతారు.
నాన్ ప్రైమ్ మెంబర్స్ మూడురోజుల వ్యాలిడితో వ్యాలిడిటీతో 300 ఎంబీ డేటా పొందుతారు.

జియో ప్లాన్స్

ఫ్రీ పెయిడ్ రూ. 96 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ 7జిబి 4జీ డేటాను అదనంగా పొందుతారు. అన్ లిమిలెడ్ డేటా ఉంటుంది. రోజుకు 1జిబి డేటాను వాడుకోవాలి.
నాన్ ప్రైమ్ మెంబర్స్ అన్ లిమిలెడ్ డేటా ఉంటుంది. రోజుకు 0.6జిబి డేటాను వాడుకోవాలి. 7జిబి 4జీ డేటా అదనంగా వస్తుంది. అయితే వారం రోజుల్లో వాడుకోవాలి.
ఫ్రీ పెయిడ్ రూ. 149 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ రోజుకు 2జిబీ 4జీ డేటాను పొందుతారు.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 1జిబీ 4జీ డేటాను పొందుతారు. 28 రోజుల వ్యాలిడిటీ.

ఫ్రీ పెయిడ్ రూ. 303 ప్లాన్ :

ఫ్రీ పెయిడ్ రూ. 303 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ రోజుకు 1జిబీ 4జీ డేటాను పొందుతారు. 28 జిబి డేటా లభిస్తుంది.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 2.5 జిబీ 4జీ డేటాను పొందుతారు. 28 రోజుల వ్యాలిడిటీ.
ఫ్రీ పెయిడ్ రూ. 499 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ రోజుకు 2జిబీ 4జీ డేటాను పొందుతారు. 56 జిబి డేటా లభిస్తుంది.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 5జిబీ 4జీ డేటాను పొందుతారు. 28 రోజుల వ్యాలిడిటీ.

ఫ్రీ పెయిడ్ రూ. 999 ప్లాన్ :

ఫ్రీ పెయిడ్ రూ. 999 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ కు 60 జిబి డేటా లభిస్తుంది. 60 రోజుల వ్యాలిడిటీ.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 12.5జిబీ 4జీ డేటాను పొందుతారు.30 రోజుల వ్యాలిడిటీ.
ఫ్రీ పెయిడ్ రూ. 1999 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ కు 125 జిబి డేటా లభిస్తుంది. 90 రోజుల వ్యాలిడిటీ.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 30జిబీ 4జీ డేటాను పొందుతారు.30 రోజుల వ్యాలిడిటీ.

ఫ్రీ పెయిడ్ రూ. 4999 ప్లాన్ :

ఫ్రీ పెయిడ్ రూ. 4999 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ కు 350 జిబి డేటా లభిస్తుంది. 180 రోజుల వ్యాలిడిటీ.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 100జిబీ 4జీ డేటాను పొందుతారు.30 రోజుల వ్యాలిడిటీ.
ఫ్రీ పెయిడ్ రూ. 9999 ప్లాన్ :
ప్రైమ్ మెంబర్స్ కు 750 జిబి డేటా లభిస్తుంది. 360 రోజుల వ్యాలిడిటీ.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 200జిబీ 4జీ డేటాను పొందుతారు.30 రోజుల వ్యాలిడిటీ.

పోస్ట్ పెయిడ్ రూ. 303 ప్లాన్

పోస్ట్ పెయిడ్ రూ. 303 ప్లాన్
ప్రైమ్ మెంబర్స్ కు 28 జిబి డేటా లభిస్తుంది. 1జిబి ఫర్ డే.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 2.5జిబీ 4జీ డేటాను పొందుతారు.
పోస్ట్ పెయిడ్ రూ. 499 ప్లాన్
ప్రైమ్ మెంబర్స్ కు 56 జిబి డేటా లభిస్తుంది. 2జిబి ఫర్ డే.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 5జిబీ 4జీ డేటాను పొందుతారు.
పోస్ట్ పెయిడ్ రూ. 999 ప్లాన్
ప్రైమ్ మెంబర్స్ కు 60 జిబి డేటా లభిస్తుంది.
నాన్ ప్రైమ్ మెంబర్స్ 12.5జిబీ 4జీ డేటాను పొందుతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio: Latest offers and tariff details for Prime and non-Prime members Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot