షియోమి నుంచి దిమ్మతిరిగే ఫోన్ వస్తోంది

Written By:

గత వారం షియోమి Mi 6కి సంబంధించి వివరాలు లీకయిన వివరాలు, రూమర్లు మనం చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఈ ఫోన్లకి సంబంధించి అకస్మాత్తుగా ఆన్ లైన్ లో కొన్ని వివరాలు ప్రత్యక్షమయ్యాయి. డ్యూయెల్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్లు ఏప్రిల్ 11న లాంచ్ కాబోతున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు గిజ్ చైనా ఈ ఫోన్లకు సంబంధించిన వివరాలను లీక్ చేసింది.

ఒక యాప్‌లో 135 సర్వీసులు, లోన్లు కూడా..

షియోమి నుంచి దిమ్మతిరిగే ఫోన్ వస్తోంది

లీకయిన వివరాల ప్రకారం షియోమి Mi 6 వేరియంట్ ధరలు ఇలా ఉన్నాయి. 4GB of RAM + 32GB storage, 4GB + 64GB, and 6GB + 128GB ధరలు వరుసగా CNY 1,999 (దాదాపు Rs. 19,000), CNY 2,299 (దాదాపు Rs. 21,800), CNY 2,699 (దాదాపు Rs. 25,600)గా ఉండనున్నాయి. ఇక షియోమి Mi 6 Plus విషయానికొస్తే 4GB of RAM + 64GB storage ధర CNY 2,599 (roughly Rs. 24,700), 6GB + 128GB CNY 2,999 (roughly Rs. 28,500) and 8GB + 256GB CNY 3,499 (roughly Rs. 33,200) ఉండే అవకాశం ఉంది. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

జియో ఉచిత ఆఫర్లపై ట్రాయ్ ఆసక్తికర కామెంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రాసెసర్ వెర్షన్

Xiaomi Mi 6 2.45GHz quad-core Qualcomm Snapdragon 835 SoCతో ఫోన్ రానుంది , ఒకటి మీడియా టెక్ ఎక్స్30 ప్రాసెసర్ వెర్షన్ తో రానున్నాయి. 5.15 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో పాటు 1920×1080 పిక్సల్ రిజల్యూషన్ తో Xiaomi Mi 6 రానుంది.

మూడు వేరియంట్లలో

సిరామిక్ బాడీతో పాటు మూడు వేరియంట్లలో షియోమి Mi 6 వినియోగదారుల ముందుకు రానుంది. ఆండ్రాయిడ్ 7.0 నోగట్, ఎంఐయుఐ8, 3200ఎంఏహెచ్ బ్యాటరీ. ఏప్రిల్ 11న లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ర్యామ్

ఆన్‌లైన్‌లో చక్కర్దు కొడుతున్న నివేదికలు ప్రకారం 4 జీబీ, 6జీబీ ర్యామ్ తో Xiaomi Mi 6వస్తోంది. 218జీజీ, 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ లో వేరియంట్ రానుంది.

కెమెరా

కెమెరా విషయానికొస్తే 19 మెగా ఫిక్సల్ Sony IMX400 sensorతో దూసుకురానుంది. సెల్ఫీ షూటర్ల కోసం 8 మెగా ఫిక్సల్ ను పొందుపరిచారు.

4,500mAh బ్యాటరీ

Xiaomi Mi 6 Plus ఫీచర్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్ నౌగట్ MIUI 9 తో రానుంది. 5.7 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్ ప్లేతో ఫోన్ రానుంది. బ్యాటరీ విషయానికొస్తే 4,500mAh బ్యాటరీ.

Mi 6 వేరియంట్ ధరలు

4GB of RAM + 32GB storage, 4GB + 64GB, and 6GB + 128GB ధరలు వరుసగా CNY 1,999 (దాదాపు Rs. 19,000), CNY 2,299 (దాదాపు Rs. 21,800), CNY 2,699 (దాదాపు Rs. 25,600)

షియోమి Mi 6 Plus ధరలు

4GB of RAM + 64GB storage ధర CNY 2,599 (roughly Rs. 24,700), 6GB + 128GB CNY 2,999 (roughly Rs. 28,500) and 8GB + 256GB CNY 3,499 (roughly Rs. 33,200)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi 6, Mi 6 Plus Prices and Variants Leaked Online read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot