Home
News

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్‌ను వినియోగదారులు పూర్తిస్థాయి ఆరోగ్య సంబంధిత అలానే వ్యాయమ సంబంధిత ఉపకరణంలా ఉపయోగించుకోవచ్చు. ప్రత్యేకమైన కస్టమ్ యూజర్ ఇంటర్ ఫేస్‌తో రూపకల్పన కాబడిన ఈ స్మార్ట్‌వాచ్‌కు ‘డిజిటల్ క్రౌన్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. వాచ్ కుడివైపు భాగంలో ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్రౌన్ బటన్‌ను ప్రెస్ చేయటం ద్వారా వాచ్ డిస్‌ప్లేను తాకకుండానే ఆన్ - స్ర్కీన్ యాక్షన్‌లను నిర్విహించుకోవచ్చు. డిజిటల్ క్రౌన్ బటన్ యాపిల్ వాచ్‌కు హోమ్ బటన్ గాను ఉపయోగపడుతుంది.

(చదవండి: ఈ ఫోన్‌లు మీకు గుర్తున్నాయా..?)

ఈ బటన్ ద్వారానే యాపిల్ వాయిస్ సెర్చ్ ఫీచర్ ‘సిరీ'ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాపిల్ వాచ్ డిస్‌ప్లే పటిష్టమైన ఫ్లెక్సిబుల్ రెటీనా ప్యానల్‌ను కలిగి ఉంటుంది. పటిష్టమైన సఫైర్ గ్లాస్‌ను వాచ్ డిస్‌ప్లే పై అమర్చారు. వినియోగదారుడి ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ప్రత్యేక సెన్సార్ వ్యవస్థను యాపిల్ ఈ స్మార్ట్‌వాచ్‌లో నిక్షిప్తం చేసింది. మీ ఐఫోన్‌కు సంబంధించిన కార్యకలాపాలను నేరుగా ఈ స్మార్ట్ వాచ్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. వాచ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించిన అనంతరం నేరుగా వాచ్ ద్వారానే కాల్స్ చేయవచ్చు, కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, మెసేజ్‌లను చెక్ చూసుకోవచ్చు. యాపిల్ వాచ్ కు సంబంధించి పలు ముఖ్యమైన చిట్కాలను మీముందుంచుతున్నాం...

(చదవండి: బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లు (బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో))

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

వాచ్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్రౌన్‌ను టాప్ చేయటం ద్వారా హోమ్ స్ర్కీన్ ప్రత్యేక్షమవుతుంది.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

ఫోర్స్ టచ్
ఈ లాంగ్ ప్రెస్ విధానం ద్వారా వాచ్‌లోని హిడెన్ ఆప్షన్స్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

వాచ్‌ను ధరించిన యూజర్ తన మణికట్టును రైస్ చేసిన ప్రతి సారి వాచ్ డిస్‌ప్లే యాక్టివేట్ అవటంతో పాటు సమయాన్ని చూపిస్తుంది.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

వాచ్‌లోని డిజిటల్ క్రౌన్ బటన్‌ను స్క్రోల్ చేయటం ద్వారా వాచ్ హోమ్ స్ర్కీన్ ను జూమ్ లేదా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

వాచ్‌ స్ర్కీన్ పై చేతి వేలితో కుడి, ఎడమ వైపులకు స్వైప్ చేయటం ద్వారా క్యాలెండర్ ఈవెంట్స్, వాతావరణం, హార్ట్ రేట్, లోకేషన్ వంటి వివరాలను పొందవచ్చు.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

వాచ్‌ స్ర్కీన్ పై చేతి వేలితో క్రిందకు స్వైప్ చేయటం ద్వారా నోటిఫికేషన్‌లను తెలుసుకోవచ్చు.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

ఇన్‌కమింగ్  కాల్స్‌ను సైలెన్స్‌లో ఉంచాలంటే వాచ్‌ స్ర్కీన్ పై అర చేతిని అడ్డుగా ఉంచితే చాలు.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

వాచ్‌ స్ర్కీన్ పై చేతి వేలితో పైకి స్వైప్ చేయటం ద్వారా ఫోన్ ఫీచర్‌ను పింగ్ చేసుకోవచ్చు.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

వాచ్ బ్యాండ్‌ను మరింత బిగుతు చేయటం ద్వారా మరింత మెరుగైన హార్ట్‌రేట్‌ను పొందవచ్చు.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

వాచ్‌లోని డిజిటల్ క్రౌన్ అలానే సైడ్ బటన్‌లను ఏక కాలంలో ప్రెస్ చేయటం ద్వారా స్ర్కీన్ షాట్‌ను తీసుకోవచ్చు.

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

యాపిల్ వాచ్.. 10 క్రేజీ ట్రిక్స్

డిజిటల్ క్రౌన్‌ను కొద్ది సేపు ప్రెస్ చేసి ఉంచటం వల్ల సిరి యాప్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
10 Essential Apple Watch Tips And Tricks. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X