చంద్రునిపై అమెరికా తొలి అడుగులో నిజమెంత, తీరని అనుమాలు ఇవే ?

|

అమెరికా చందమామపై తన తొలి అడుగులను మోపిందని అది ప్రత్యక్ష లైవ్ లో లక్షల మంది చూశారని మనం విన్నాం. అయితే ఇప్పుడు దానిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి.ఈ అనుమానాలకు కారణం కూడా లేకపోలేదు. ఒకప్పుడు అంతరిక్షంపై ఆధిక్యత సాధించటానికి అమెరికా, సోవియట్‌ యూనియన్‌లు తీవ్రంగా పోటీపడ్డాయి. అయితే రష్యాపై విజయం సాధించడం కోసం అమెరికా కుయుక్తులకు పాల్పండిందంటూ ఇప్పడు కథనాలు బయటకు వస్తున్నాయి. అమెరికా చంద్రుడిపైకి కాలు మోపలేదని అమెరికన్లలో 21 శాతం మంది విశ్వసిస్తున్నారా అంటే అవుననే పోల్స్ తెలియజేస్తున్నాయి.

 

Read more: ది మార్షియన్‌లో ఉన్నవి నిజంగా నాసా చిత్రాలేనా..

అపోలో మిషన్ 70లలో ముగిసిపోయింది. కాని దాన్ని మళ్లీ ఎందుకు తీసుకురాలేదు అనేది మిలియన్ డాలరల్ల ప్రశ్నే.దీనికి సంబంధించి సాక్ష్యాలు కూడా దర్శనమిస్తున్నాయి. రిచర్డ్స్ సన్ టీమ్ దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి అవి బూటకపు అడుగులంటూ కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది. అంతేకాక అవి ఓ స్టూడియోలో తీసారంటూ కొన్ని నిజాలను బయటకు తీసుకొచ్చింది. మరి నానా దీనికి సమాధాన చెప్పగలదా అంటూ ఆ టీమ్ ప్రశ్నిస్తోంది. సో ఆ టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more :చందమామపై డ్యాన్స్‌లేస్తున్న ఏలియన్స్

ప్లాగ్ కదలటం.

ప్లాగ్ కదలటం.

చంద్రునిపై కాలుమోపిన ఈ క్షణాలను సుమారు 50 కోట్ల మంది టీవిలలో చూశారట. అది నిజమే కాని అక్కడ ప్లాగ్ కదలటం అనేది నిజమేనా అనిపిస్తోంది. చందమామపై గాలి నిశ్చల స్థితిలో ఉంటుంది. అటువంటప్పుడు జెండా ఎలా కదులుతుంది అనేది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

చంద్రునిపై దుమ్ము బూడిద

చంద్రునిపై దుమ్ము బూడిద

నాసా నిజంగా చంద్రునిపై లాండ్ అయి ఉంటే అక్కడ ఏదైనా పేలుడు సంభవించి ఉండేది.ఇంకా చెప్పాలంటేఅక్కడ అంతా దుమ్ము ధూళి ,బూడిదతో నిండి ఉంటుంది కాని ఫోటోలో చూస్తుంటే అక్కడ చాలా గట్టిగానూ మందంగానూ ఉన్నట్లు కనిపిస్తోంది.మరి ఇదెంత మాత్రం నిజం అనే సందేహాలు కలుగుతున్నాయి.

వెలుగు ఎక్కడ ఉంది అక్కడ
 

వెలుగు ఎక్కడ ఉంది అక్కడ

అంతరిక్షంలో వెలుగు అనేది ఒక్క సూర్యడి దగ్గర మాత్రమే ఉంటుంది.మిగతా ప్రదేశమంతా చీకటిగా ఉంటుంది. కాని అక్కడ నీడ ఎలా ఉందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇందతా స్డూడియోలో సెట్టింగ్ వేసి తీసారనే అనుమానాలు కలుగుతున్నాయి.

ది వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్

ది వాన్ అలెన్ రేడియేషన్ బెల్ట్

ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రేడియేషన్ బెల్ట్ కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది. చంద్రునిపై నుంచి వచ్చే రేడియేషన్ బెల్ట్ మాగ్నటిక్ తో కూడా ఉంటుంది. కాని ఇక్కడ అల్యూమీనియంతో కూడిన కోట్ కనిపిస్తోంది. దీని పవర్ కూడా చంద్రుని పై నుంచి వచ్చే రేడియేషన్ స్థాయిలో లేదని తెలుస్తోంది.

అపోలో 12 మిషన్ హెల్మెట్

అపోలో 12 మిషన్ హెల్మెట్

ఈ హెల్మెట్ కూడా చాలా ఢిపరెంట్ గా ఉంది. ఇది కూడా అనేక అనుమానాలను కలిగిస్తోంది. హెల్మట్ లో ఏదో తెలియని ప్రతిబింబం కనిపిస్తోంది. మాములుగా వైరు లాంటవి వేలాడుతుంటాయి కాని ఇక్కడ అవేమి కనపడ్డం లేదని తెలుస్తోంది.ఫోటో కూడా మిగతా పోటోలతో పోలిస్తే క్వాలిటీ చాలా తక్కువ స్థాయిలో ఉంది.

స్లో వాకింగ్ , వైర్లు దాయడం

స్లో వాకింగ్ , వైర్లు దాయడం

ఇక్కడ స్టూడియోలో సెట్ వేసినట్లు నడక కూడా చాలా స్లో గా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే వైర్లు ఏమి కనపడకుండా దాచారని తెలుస్తోంది. మాములుగా అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా బలంగా ఉంటుంది. ఆ గురుత్వాక్షణ శక్తితో ఇలా స్లోగా నడవడం అనేది అసాధ్యం..సో ఇది కూడా స్టూడియోలో సెట్టింగ్ వేసి తీసారనే వాదనలు వినిపిస్తున్నాయి.

నక్షత్రాలెక్కడ

నక్షత్రాలెక్కడ

మాములుగా చందమామది ఏ ఫోటో చూసినా అక్కడ చందమామలో పాటు లక్షల సంఖ్యలో నక్షత్రాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ కనీసం ఒక నక్షత్రం కూడా కనపడ్డంలేదు. అలాగే కొన్ని ఫోటోలు అద్భుత క్వాలిటీతోనూ మరికొన్ని లో క్వాలిటీ తోనూ ఉన్నాయి. పై నుంచి తీసే కెమెరా ఫోటలు అన్ని ఒకే విధంగా ఉండాలి కదా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

సీ అక్షరము అక్కడ ఎందుకుంది..?

సీ అక్షరము అక్కడ ఎందుకుంది..?

ఈ పోటో కూడా అనేక అనుమానాలకు తావిస్తోంది.మాములుగా పైన ఇంత కరెక్ట్ గా అక్షరాలు రాయరు.అది తొలిసారి అమెరికా కాలు అడుగుపెట్టింది. అంతకుముందు ఎవరూ అడుగుపెట్టలేదనుకుంటే ఈ సీ అనే అక్షరం అక్కడ ఎందుకుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి.

సినిమా సెట్టింగ్

సినిమా సెట్టింగ్

ఇక్కడ అంతా సినిమా సెట్టింగ్ వేసినట్లు ఉంది. చంద్రునిపైకి వెళ్లేటప్పుడు ఇలా అన్ని సరంజామాతో వెళతారా ఎవరైనా ఇలా క్రాస్ ఎయిర్ ఉంటుందా అనే వాదనలు వినిపిస్తున్నాయి.అమెరికా జెండా చిత్రం లోనూ ఈ తేడాను స్పష్టంగా చూడవచ్చని వారంటున్నారు.

డూప్లికేట్ బ్యాక్ డ్రాప్

డూప్లికేట్ బ్యాక్ డ్రాప్

ఇక బ్యాక్ గ్రౌండ్ కూడా అంతా డూప్లికేట్ తో కూడినది కనిపిస్తోంది. పైన ఫోటోలో ఆ తేడానే స్పష్టంగా చూడవచ్చు.

అంతరిక్ష యుద్దం కోసమే

అంతరిక్ష యుద్దం కోసమే

ఇదంతా అప్పుడు అమెరికాకు రష్యాకు మధ్య జరుగుతున్న అంతరిక్ష యుద్ధం కోసం చేశారని వాదిస్తున్నారు. ఎలాగైనా రష్యాపై గెలవాలనే తపనతో అమెరికా ఇంత పెద్ద ప్లాన్ స్టూడియో సెట్టింగ్ వేసి చంద్రునిపై కాలు మేమే మోపాము అని చెప్పడానికి అందరికీ దాన్ని లైవ్ లో చూపించారనే కొందరు వాదిస్తున్నారు. నిజాలేంటనేది తెలియడం లేదు.

క్యూబిక్ నంబర్ ని చెక్ చేసుకోవచ్చు

క్యూబిక్ నంబర్ ని చెక్ చేసుకోవచ్చు

ఇంకా మీకు నమ్మకం కుదరకపోతే క్యూబిక్ నంబర్ ని చెక్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. చంద్రునికి భూమికి మధ్య దూరం దాదాపు 238000 కాని ఇక్కడ 237 ఫిల్మ్ నంబర్ ఉంది. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు

Best Mobiles in India

English summary
here Write 10 Reasons the Moon Landings Could Be a Hoax

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X