డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా, అయితే మీ కోసమే ఈ నంబర్

Written By:

డిజిటల్ చెల్లింపులు పెంచే దిశగా కేంద్ర సర్కారు తన చర్యలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో అవగాహన కోసం టీవీ చానల్స్ , వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకురాగా ... ఇప్పుడు టోల్ ఫ్రీ నంబర్ ని తీసుకొచ్చింది. ప్రజలకు అవసరమైన సహకారాన్ని ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందించనున్నారు.

పేటీఎంలో ఉద్యోగాల పంట, 20 వేలకు పైగానే..

డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా, అయితే మీ కోసమే ఈ నంబర్

డిజిటల్ చెల్లింపుల విషయంలో ప్రజలకు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తమ సాయం కోరినట్టు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖరన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నంబర్ను తీసుకురావాలని సూచించామని, ఇందుకోసం టెలికం శాఖ 14444 నంబర్ను కేటాయించినట్టు ఆయన తెలిపారు. తాము బ్యాక్ ఎండ్ కాల్ సెంటర్ సహకారం అందించనున్నట్టు చంద్రశేఖరన్ చెప్పారు. మీరు ఈ వ్యాలెట్ ద్వారా ఆన్ లైన్ లావాదేవీలు జరపాలనుకుంటే మీ కోసం కొన్ని యాప్స్ సిద్ధంగా ఉన్నాయి.

భారీ ఆఫర్ల బాటలో ఫ్లిప్‌కార్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

My Vodafone (India)

వొడాఫోన్ ఖాతాదారులు ఈ యాప్ తమ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని రకాల చెల్లింపులతో పాటు తమకు కావల్సిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Amazon India Shopping

అమెజాన్ ఇండియా షాపింగ్ అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్‌ను అందిస్తోంది.

 

 

India Speed Post (ISP) Tracker

మీ డెలివరీకి సంబంధించిన ట్రాకింగ్‌ను ఇక్కడ చూడొచ్చు..

redBus - Bus Ticket Booking

టికెట్ల బుకింగ్ కొరకు 

My BSNL App

రీ ఛార్జ్ కొరకు 

Oxigen Wallet - Money Transfer

Oxigen Wallet - Money Transfer మనీ ట్రాన్సఫర్ చేయవచ్చు. 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
14444 Digital Payments Helpline to Be Launched Soon read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot