తొక్కినోళ్లకు..తొక్కినంత!

Posted By:

రొమానియా ప్రాంతానికి చెందిన ఈ 16 సంవత్సరాల థామస్, టెక్నాలజీ పట్ల తనకున్న అపారమైన సాంకేతిక విజ్ఞాన విలువలతో ‘డీఐవై విండ్ టర్బైన్ సెల్‌ఫోన్ ఛార్జర్'ను తయారు చేయగలిగాడు. కేవలం 5 డాలర్లు విలువ చేసే ఈ బైస్కిల్ సెల్‌ఫోన్ ఛార్జర్‌కు ఫోన్‌ను అనుసంధానించి ఈ మొత్తం కిట్‌ను సైకిల్ హ్యాండిల్ భాగంలో ఫిట్ చేస్తే చాలు, రైడ్ చేస్తున్నంత సేపు ఫోన్ చార్జ్ అవుతూనే ఉంటుంది. ఈ ఛార్జర్ తయారీ గురించి థామస్ వినియోగించిన వస్తువులు..

(చదవండి: మన ఒంట్లో కరెంటు నుంచే మొబైల్ ఫోన్ ఛార్జింగ్...)

షోల్డరింగ్ ఐరన్, గ్లూ గన్, వైర్ స్ట్రిప్పర్ లేదా కట్టర్, ఎలక్ట్రికల్ టేప్, పాత సీపీయా ఫ్యాన్, టోరోడియల్ ఇండక్టర్, 2ఎన్2222 లేదా 2ఎన్3904 లేదా బీసీ54 ట్రాన్సిస్టర్, 5వాట్ స్టెప్-అప్ మాడ్యుల్, జెర్మానియమ్ డయోడ్స్ (5), పాత ఫోన్ బ్యాటరీ (పని చేస్తున్న స్థితిలో ఉన్నది), చిన్న స్విచ్, బైక్ సపోర్ట్ ఎలిమెంట్.

(చదవండి: ఫోన్ పై గీతలు పడ్డాయా..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డీఐవై విండ్ టర్బైన్ సెల్‌ఫోన్ ఛార్జర్ తయారీ దృశ్యాలు

English summary
$5 Bicycle Cell Phone Charger By 16-Year-Old Romanian Inventor. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot