Home
News

అమెరికా అట్టుడికన క్షణాలు

2001, సెప్టంబర్ 11వ తేదీన అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేసిన ఉగ్రవాద దాడులకు నేటితో 14 సంవత్సరాలు పూర్తయ్యాయి. ప్రపంచంలో తిరిగులేని శక్తిగా ప్రకటించుకున్న అగ్రరాజ్యం అమెరికా పై ఇదే రోజున ఉగ్రవాద మూకలు విరచుకుపడి 3వేలకు పైగా అమాయకులను బలిగొన్నాయి. ఆత్మాహుతి దళాల చేత అమెరికా విమనాలను హైజాక్ చేయించిన బిన్ లాడెన్ ఆ విమానాలతో జంట శిఖరాలుగా పేరున్న న్యూయర్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీ కొట్టించి క్షణాల్లో వాటిని కుప్పకూల్చేసాడు.

Read More : తక్కువ ధర 4జీ ఫోన్ ‘Yu Yunique' క్విక్ రివ్యూ

ఈ పాశవిక దాడిలో 3 వేలకు పైగా అమయాకులు అసువులు బాసారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మన భారతీయులు కూడా ఉన్నారు. తమను దారుణంగా దెబ్బతీసన బిన్ లాడెన్ పై ప్రతీకార జ్వాలతో రగిలిపోయిన అమెరికా తమ నిఘా వ్యవస్థను మరింత ముమ్మరం చేసి పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న లాడెన్‌ను వెతికి పట్టుకుని మరీ మట్టుబెట్టి ఉగ్రవాద మూకలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏదేమైనప్పటికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై జరిగిన దాడిని ఎప్పటికి మరిచిపోలేం.

Read More : లెనోవో రికార్డ్ సేల్ : 60 రోజుల్లో 5 లక్షల కే3 నోట్ ఫోన్‌ విక్రయాలు

9/11 లాంటి ఘటనలు భవిష్యత్ లో చోటుచేసుకోకుండా ఉండాలంటే ప్రపంచదేశాలు టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది. రిమోట్ కంట్రోల్ ఎయిర్ లైనర్స్, బయో మానిటర్స్, రిమోట్ వీడియో మానిటరింగ్, ఉగ్రవాదులను స్పృహ తప్పేలా చేసే లైట్ గన్స్, సూపర్ ఫ్లెక్సిబుల్ బాడీ ఆర్మర్స్, మిస్సైల్ డిస్‌రప్టర్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే ఉగ్రవాద చర్యలను ఆదిలోనే నివారించవచ్చు.

 9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

9/11 దాడులకు 14 ఏళ్లు, విషాదకర చిత్రాలు

Best Mobiles in India

English summary
9/11 Attacks:Tech Advances to Prevent Future Attacks. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X