అన్‌లిమిటెడ్ కాల్స్... నగ్నంగా డ్యాన్సులు

Written By:

స్వీడిష్ ఫోన్ కంపెనీ రెబ్ టెల్ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. భారత్ కు అన్ లిమిటెడ్ కాల్స్ ను ఆఫర్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఆఫర్ ను ప్రమోట్ చేసుకోవడం కోసం కొత్త మార్గాన్ని ఎన్నుకుంది. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్ స్క్వేర్ లో నలుగురు మహిళలతో నగ్నండా డ్యాన్స్ వేయించింది. బాలీవుడ్ లో పాపులర్ అయిన చమ్మక్ చల్లో పాటకు వీరంతా చిందులేశారు.

Read more: కలల సౌధంలో కన్నీటి గుర్తులు

అన్‌లిమిటెడ్ కాల్స్... నగ్నంగా డ్యాన్సులు

నగ్నంగా ఉన్న ఆ మహిళలు ఒంటికి పెయింట్ మాత్రం వేసుకుని డ్యాన్స్ వేశారు. దీనిపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి.. అయితే ఎన్ని విమర్శలు ఎదురైనా కంపెనీ మాత్రం దీనిని సమర్థించుకుంది. మగవాళ్లకు అలాగే మహిళలకు సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది.

Read more: ప్రపంచాన్నిషాక్ చేసిన సంచలనాలు

అన్‌లిమిటెడ్ కాల్స్... నగ్నంగా డ్యాన్సులు

మార్కెట్ చేసుకోవడం కోసం మహిళలను డ్యాన్స్ లు వేయమనడం వారిని శృంగారంగా చూపించడం కొత్తేమి కాదని ఎప్పటినుంచో ఇది అమల్లో ఉందని కంపెనీ చెబుతోంది. మరి దీనిపై ముందు ముందు ఇంకెన్ని విమర్శలు వస్తాయో చూడాలి.

English summary
Here write A Swedish tech company had 4 topless women dance in Times Square to promote its new calling plan
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot